మా ఇంటి మహాలక్ష్మి (1959 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
music = [[జి.అశ్వద్ధామ]]|
music = [[జి.అశ్వద్ధామ]]|
lyrics [[సముద్రాల జూనియర్]]|
lyrics [[సముద్రాల జూనియర్]]|
starring = [[హరనాధ్]],
[[జమున]],
[[గుమ్మడి]],
[[రమణారెడ్డి]],
[[పి.లక్ష్మీకాంతమ్మ]]|
starring = [[హరనాధ్]],
[[జమున]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[రమణారెడ్డి]],
[[పి.లక్ష్మీకాంతమ్మ]]|
playback_singer = [[ఘంటసాల వెంకటేశ్వరరావు]],
[[జిక్కి]],
[[పి.సుశీల]]|
playback_singer = [[ఘంటసాల వెంకటేశ్వరరావు]],
[[జిక్కి]],
[[పి.సుశీల]]|
imdb_id = 0314340|
imdb_id = 0314340|

06:58, 29 మే 2011 నాటి కూర్పు

మా ఇంటి మహాలక్ష్మి
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం గుత్తా రామినీడు
తారాగణం హరనాధ్,
జమున,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రమణారెడ్డి,
పి.లక్ష్మీకాంతమ్మ
సంగీతం జి.అశ్వద్ధామ
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
జిక్కి,
పి.సుశీల
నిర్మాణ సంస్థ నవశక్తి ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మా ఇంటి మహాలక్ష్మి హైదరాబాదులో నిర్మించిన తొలి తెలుగు సినిమా. 1959లో విడుదలైన ఈ సినిమాలో హరనాధ్ కథానాయకుడుగానూ, జమున నాయకిగాను నటించారు. ఈ సినిమాను హైదరాబాదులో అప్పట్లో కొత్తగా నిర్మించిన సారథి స్టూడియోలో నిర్మించారు.

పాటలు

• ఓ ఈల వేసి - ఘంటసాల వెంకటేశ్వరరావు
• మనమే నందన వనమౌగదా - జిక్కి