భీష్మ (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:
production_company = [[బి.ఎ.ఎస్. ప్రొడక్షన్స్ ]]|
production_company = [[బి.ఎ.ఎస్. ప్రొడక్షన్స్ ]]|
music = [[సాలూరి రాజేశ్వరరావు]]|
music = [[సాలూరి రాజేశ్వరరావు]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[అంజలీదేవి]],
[[కాంతారావు]],
[[గుమ్మడి]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[అంజలీదేవి]],
[[కాంతారావు]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]]|

'''భీష్మ''': ఇది 1962లో విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. ఎన్.టి.అర్ [[భీష్ముడు|భీష్ముని]]గా నటించారు. గాంగేయుని జనన , అతదూ భీష్మునిగా మారటం, సోదరుల కోసం అంబ, అంబాలిక స్వయంవరం నుండి వారిని కొనిపోవడం, సాల్వుడు అంబను నిరాకరీంచడం, భీష్ముడు కురు వృద్దునిగా కురుక్షెత్ర యుద్ధంలో పాల్గొనడం, చివరకు మరణం వరకు చిత్రకథ సాగుతుంది. భీష్మ కథ అంటే మొత్తం భారతం అన్నట్టు చిత్రంలో మహాభారత కథ మొత్తం స్ప్టృసింపబడింది. అంబ గా అంజలి, సాల్వునిగా కాంతారావు, కర్ణునిగా గుమ్మడి, దుర్యోధనునిగా ధూలిపాళ నటించారు.

08:00, 29 మే 2011 నాటి కూర్పు

భీష్మ
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి,
కాంతారావు,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ బి.ఎ.ఎస్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

భీష్మ: ఇది 1962లో విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. ఎన్.టి.అర్ భీష్మునిగా నటించారు. గాంగేయుని జనన , అతదూ భీష్మునిగా మారటం, సోదరుల కోసం అంబ, అంబాలిక స్వయంవరం నుండి వారిని కొనిపోవడం, సాల్వుడు అంబను నిరాకరీంచడం, భీష్ముడు కురు వృద్దునిగా కురుక్షెత్ర యుద్ధంలో పాల్గొనడం, చివరకు మరణం వరకు చిత్రకథ సాగుతుంది. భీష్మ కథ అంటే మొత్తం భారతం అన్నట్టు చిత్రంలో మహాభారత కథ మొత్తం స్ప్టృసింపబడింది. అంబ గా అంజలి, సాల్వునిగా కాంతారావు, కర్ణునిగా గుమ్మడి, దుర్యోధనునిగా ధూలిపాళ నటించారు.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
మహాదేవ శంభో మహేశా గిరీశా ప్రభోదేవదేవా మొరాలించి పాలించరావా ఆరుద్ర సాలూరి రాజేశ్వరరావు పి.సుశీల
హైలో హైలెస్స హంస కదా నాపడవా సాలూరి రాజేశ్వరరావు
మనసులోని కోరికా తెలుసునీకు ప్రేమిక సాలూరి రాజేశ్వరరావు పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
బ్రహ్మదేవసుత భాగ్యవిధాత పాహి పాహి భావాతీత సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల, కోరస్

మూలాలు

• డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.