గుమ్మడి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 399: పంక్తి 399:
|-
|-
| 1964
| 1964
| [[ఆత్మబలం]]
| Aatma Balam
| మానసిక వైద్యుడు
| Psychiatrist
|
|
|-
|-
|
|
| ''[[డాక్టర్ చక్రవర్తి]]''
| ''[[Dr. Chakravarthy]]''
|
|
|
|
|-
|-
|
|
| ''[[మంచి మనిషి]]''
| Manchi Manishi
|
|
|
|
|-
|-
|
|
| [[మురళీకృష్ణ]]
| [[Murali Krishna]]
|
|
|
|
|-
|-
|
|
| ''[[పూజాఫలం]]''
| Poojaphalam
| దివాన్ రామకృష్ణయ్య
| Diwan Ramakrishnaiah
|
|
|-
|-
|
|
| [[రామదాసు]]
| Ramadasu
| [[Kabir]]
| [[కబీర్]]
|
|
|-
|-
|
|
| [[వారసత్వం]]
| Varasatwam
|
|
|
|
|-
|-
|
|
| ''[[Velugu Needalu]]''
| ''[[వెలుగు నీడలు]]''
|
|
|
|

12:53, 29 మే 2011 నాటి కూర్పు


గుమ్మడి వెంకటేశ్వరరావు
దస్త్రం:Gummadi.jpg
జననం (1927-07-09)1927 జూలై 9
రావికంపాడు, గుంటూరు జిల్లా,
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం
మరణం 2010 జనవరి 26(2010-01-26) (వయసు 82)
హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లు గుమ్మడి
క్రియాశీలక సంవత్సరాలు 1950 నుండి 1990ల వరకు

తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.జూలై 9, 1927[1] మ.జనవరి 26, 2010 [2]) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవమున్న నటుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.

బాల్యము మరియు విద్యాభ్యాసం

గుమ్మడి స్వగ్రామము గుంటూరు జిల్లా తెనాలి సమీపములోని రావికంపాడు. ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి బసవయ్య, తల్లి బుచ్చమ్మ. 1944లో ఎస్.ఎస్.సి ఉత్తీర్ణుడై కాలేజీలో చేరాడు. తల్లితండ్రులు చదువు చాలించి ఇంటిదగ్గర పొలం పనులు చూసుకోమని ఒత్తిడి చేసినా, వాళ్లని ఒప్పించి కొల్లూరు ఉన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివాడు. ఈ దశలోనే ఈయన కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడయ్యాడు. పాఠశాలలో తెలుగు పంతులు జాస్తి శ్రీరాములు చౌదరి ఈయన్ను ఎంతగానో ప్రభావితము చేశాడు.


గుమ్మడి సినీప్రవేశం అదృష్టదీపుడు సినిమాతో (కథానాయకుడిగా) జరిగింది. ఎన్.టి.ఆర్ సొంత సినిమా తోడుదొంగలు లో ఎన్.టి.ఆర్ తో సమానమైన పాత్ర పోషించారు. చిన్నవయసులోనే కారెక్టర్ నటునిగా మారారు. నిజానికి రామారావు, నాగేశ్వరరావుల కన్నా గుమ్మడి వయసులో చిన్న ఐనా అనేక చిత్రాలలో ఆ ఇరువురి నటులకు తండ్రిగా, మామగా నటించారు. నటించిన పాత్రలో ఒదిగిపోతూ అన్నిరకాల పాత్రలూ ధరించారు. పౌరాణిక, జానపద, చారిత్రిక, సాంఘిక చిత్రాలన్నిటిలోనూ పాత్రలు పోషించారు. అత్యంత విరుద్ధమైన వసిష్ట, విశ్వామిత్ర పాత్రలు రెంటిని గుమ్మడి ధరించి ప్రసంసలు అందుకున్నారు. దశరధునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్, బలరాముడు,భృగుమహర్షి, మొదలైన పౌరాణిక పాత్రలు ధరించారు. మహామంత్రి తిమ్మరుసు చిత్రం లో ఎన్.టి.ఆర్ కృష్ణదేవరాయలు గా నటించినా చిత్రానికి పేరు గుమ్మడి పాత్ర మీదుగా ఉండటం రామారావు చిత్రాలలో ఓ అరుదైన ఘటన.అలాగే మర్మయోగి చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీదే ఉంది.(తెనాలి రామకృష్ణ, వీరాభిమన్యు, కర్ణ(డబ్బింగు) మొదలైనవి మిగతావి. సాంఘిక చిత్రాలలో సాత్విక పాత్రలతోపాటు ప్రతినాయకునిగా కూడా నటించారు (నమ్మినబంటు, లక్షాధికారి). 'చేదు గుర్తులు, తీపి జ్ఞాపకాలు' పేరు తో జీవనస్మృతుల్ని అక్షరీకరించారు. తొలి ముద్రణ ప్రతులన్నీ కొద్ది రోజులలోనే చెల్లిపోవటం గుమ్మడి పట్ల తెలుగు ప్రేక్షకులకున్న అభిమానానికి ఓ ఆనవాలు. గుమ్మడి జనవరి 26, 2010న మరణించారు.

నటించిన చిత్రాలు

గుమ్మడి నటించిన కొన్ని చిత్రాల వివరాలు. దీనిని దయచేసి విస్తరించండి

సంవత్సరం సినిమా పేరు నటించిన పాత్ర Remarks
1950 అదృష్ట దీపుడు
1953 పిచ్చి పుల్లయ్య భోపాలరావు
1954 తోడు దొంగలు లోకనాథం
1955 కన్యాశుల్కం సౌజన్యారావు పంతులు
అర్ధాంగి జమిందారు
జయసింహ రణధీర్
మిస్సమ్మ Employer (guest role)
రాణి రత్నప్రభ
1956 చిరంజీవులు డాక్టర్ కృష్ణ
ఏది నిజం మునసబు
ఇలవేల్పు శేఖర్ తండ్రి
Pennin Perumai
1957 సువర్ణ సుందరి
మాయాబజార్ బలరాముడు
దాంపత్యం
దొంగల్లో దొర
ఎం.ఎల్.ఏ. దామోదరం
Premada Putri
ప్రేమే దైవం
సారంగధర
సతీ అనసూయ
వీర కంకణం
వినాయక చవితి సత్రాజిత్తు
1958 ఆడ పెత్తనం
చెంచులక్ష్మి దూర్వాసుడు
దొంగలున్నారు జాగ్రత్త
ఎత్తుకు పై ఎత్తు గోవిందయ్య
ఇంటి గుట్టు
1959 ఇల్లరికం జమిందారు
జయభేరి విశ్వనాథ శాస్త్రి
కృష్ణ లీలలు
మా ఇంటి మహలక్ష్మి
నమ్మిన బంటు
పెళ్ళి సందడి
రాజ మకుటం ప్రచండుడు
శభాష్ రాముడు
సతీ తులసి
సిపాయి కూతురు
1960 దీపావళి నాగదత్తుడు
హరిశ్చంద్ర విశ్వామిత్ర మహర్షి
పెళ్ళి కానుక
రేణుకాదేవి మహత్యం
సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి
శాంతినివాసం
శ్రీ వెంకటేశ్వర మహత్యం భృగు మహర్షి
1961 భార్యాభర్తలు ఆనంద్ తండ్రి
ఇద్దరు మిత్రులు భానోజీరావు
పాండవ వనవాసం ధర్మరాజు
ఋష్యశృంగ
ఋష్యశృంగ
శాంత
సీతారామ కళ్యాణం విశ్వామిత్ర మహర్షి
తండ్రులు కొడుకులు
వాగ్దానం రంగానాథం
1962 ఆరాధన ప్రిన్సిపాల్
భీష్మ కర్ణుడు
కానిస్టేబుల్ కూతురు కానిస్టేబుల్ ధర్మయ్య
కలిమిలేములు
ఖైదీ కన్నయ్య
కులగోత్రాలు భూషయ్య
మహామంత్రి తిమ్మరుసు తిమ్మరుసు
సిరి సంపదలు
1963 చదువుకున్న అమ్మాయిలు
ఇరుగు పొరుగు
లక్షాధికారి సీతయ్య
మూగ మనసులు జమిందారు
పరువు ప్రతిష్ట
పునర్జన్మ
సవతి కొడుకు
శ్రీ కృష్ణార్జున యుద్ధం ధర్మరాజు
తిరుపతమ్మ కథ
1964 ఆత్మబలం మానసిక వైద్యుడు
డాక్టర్ చక్రవర్తి
మంచి మనిషి
మురళీకృష్ణ
పూజాఫలం దివాన్ రామకృష్ణయ్య
రామదాసు కబీర్
వారసత్వం
వెలుగు నీడలు
1965 Aatma Gowravam
Antastulu Zamindar
Chandrahasa
C.I.D Chalapathi
Keelu Bommalu
Naadi Aada Janme
Preminchi Choodu
Satya Harishchandra
1966 Bhakta Potana Pothana
Kanne Manasulu
Navarathri
Palnati Yudham
Shri Krishna Pandaviyam
1967 Kambojaraju Katha
Prana Mithrulu Diwan
Rahasyam
Sudigundalu Defence Lawyer
1968 Bandhipotu Dongalu
Bangaru Sankellu
Govula Gopanna
Mana Samsaram
Pala Manasulu
1969 Adrushtavanthalu
Aadarsa Kutumbam
Aatmiyulu Jagannadham
Bhale Rangadu
Buddhimanthudu
Manushulu Marali
Shri Rama Katha
Tara Sasankam
1970 Agni Pareeksha
Jai Jawan
Maro Prapancham
Poola Rangadu Chalapathi
Sridevi
1971 Amayakuralu
Bhagyavanthudu
Bharya Biddalu
Dasara Bullodu
Mosagallaku Mosagadu Daanala Dharmayya
Nenu Manishine
Prem Nagar
Sampoorna Ramayanam Dasharadha
Shri Krishna Satya
Shrimanthudu
Sisindri Chittibabu
Suputhrudu
Vichithra Dampathyam
1972 Bangaru Babu
Iddaru Ammayilu Ramanujam
Kalam Marindi
Koduku Kodalu
Neethi Nijayathi
Pandanti Kapuram
Tata Manavadu Paramatma Rao
Vichitra Bandham
1973 Jeevana Tarangalu Venugopal Rao
Kannavari Kala
Mallamma Katha
Marapurani Manishi
Minaru Babu
Samsaram Sagaram
Vichitra Vivaham
Vintha Katha
1974 Alluri Seetharama Raju
Ammayi Pelli
Anaganaga Oka Thandri
Bhoomikosam
Devadasu
Dora Babu
Gali Patalu
Intinti Katha
Manushullo Devudu Father
1975 Babu
Samsaram
Saubhagyavati
Soggadu Simhadri
Yashoda Krishna Nanda
Zamindarugari Ammayi
1976 Ramarajyamlo Rakthapasam
Manchiki Maro Peru
Oka Deepam Veligindhi
Padavoyi Bharatheeyuda
Secretary
Sita Kalyanam Dasaradh
Sita Swayamvar Dasarath
Yavanam Katesindi
1977 Aalu Magalu
Chakradhari
Indradhanusu
Kalpana
Kurukshetramu Bheeshma
Seeta Rama Vanavasam
1978 Chal Mohana Ranga
Akbar Saleem Anarkali
Devadasu Malli Puttadu
Sahasavantudu
1979 Captain Krishna
Ganga Bhavani
Intinti Ramayanam
Karthika Deepam
Khiladi Krishnudu
Mande Gundelu
Muddula Koduku
Naa Illu Naa Vaalu
Shri Tirupati Venkateswara Kalyanam
1980 Mosagadu
Chandipriya
Buchi Babu
Dharma Chakram
Gajadonga
Gharana Donga
Gopala Krishnudu
Heema Hemeelu
Kaksha
Kotha Jeevithalu
Sardar Papa Rayudu
Shri Vasavi Kannika Parameshwari Mahatyam
Sreevari Muchatlu
1981 Agni Poolu
Alludugaru Zindabad
Asha Jyoti
Bhoga Bhagyalu
Premabhishekam
Prema Mandiram
Sandhya Ragam
1982 Mondighatam
Anuraga Devatha
Bangaru Kanuka
Ee Charitra Ae Siratho
Ekalavya
Jagannatha Rathachakralu
Kaliyuga Ramudu
Maro Malupu Nandi Award for Best Actor
Raga Deepam
Swayamvaram
1983 Sangharshana
Prema Pichollu
Adavallu Aligithe
Ee Pillaku Pellavuthundha
MLA Yedukondalu
Mundadugu
Pelli Choopulu
Police Venkataswamy
Rudrakali
1984 Rustum Brahmaiah Naidu
Rojulu Marayi
1985 Raktha Sindhuram Jagannatham
Shri Datta Darshanam Jamadagni
1986 Vikram Commissioner
Kiraathakudu Dharmateja
1987 Pasivadi Pranam
Thene Manasulu
1988 Kanoon Ki Hathkadee
1990 Bobbili Raja
1991 Pelli Pustakam Company Boss Nandi Award for Best Feature Film
Talli Tandrulu
1992 Brundavanam
1993 Govindha Govindha Doorvasa Maharshi
Muta Mesthri Chief Minister
Gaayam
Rajendrudu Gajendrudu Elephant's Master
Rajeshwari Kalyanam
Varasudu
1995 Dharma Chakram
Maya Bazaar Balarama
Aayanaki Iddaru
2008 Jagadguru Sri Kasinayana Charitra

చిత్రలహరి

మూలాలు

  1. http://www.cinegoer.com/gummadi1.htm
  2. ఈనాడు దినపత్రిక, తేది 27-01-2010

బయటి లింకులు