ఉదరము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: an, fa, hr, pl మార్పులు చేస్తున్నది: et, uk |
WikitanvirBot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: tr:Karın |
||
పంక్తి 62: | పంక్తి 62: | ||
[[sv:Buken]] |
[[sv:Buken]] |
||
[[tl:Puson]] |
[[tl:Puson]] |
||
[[tr:Karın |
[[tr:Karın]] |
||
[[ug:قورساق قىسم]] |
[[ug:قورساق قىسم]] |
||
[[uk:Живіт]] |
[[uk:Живіт]] |
15:03, 29 మే 2011 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఉదరము లేదా కడుపు (Abdomen) మొండెంలోని క్రిందిభాగం. ఇది ఛాతీకి కటిభాగానికి మధ్యలో ఉంటుంది. దీనిని పొట్ట అని కూడా అంటారు.[1] పొట్ట అంటే గర్భం అని కూడా ఒక అర్థం ఉంది. ఇంకో అర్థంలో పొట్ట రావడం అంటే ఉదరం ఉబ్బి ఒక అనారోగాన్ని సూచించడానికి కూడా వాడతారు. స్థూల కాయం వలన కొవ్వు చేరి పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ, మరికొన్ని ఇతర అవయవాలున్నాయి. కాలేయము ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది. ఉదరవితానము (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది. ఉదర కుహరం (Abdominal cavity) ఉదరంలోని వివిధ అవయావాలను కప్పుతూ సీరస్ పొర ఉంటుంది. దీనిలో కొంత ఉదర ద్రవం (Abdominal fluid) ఉండి పేగులవంటివి రాపిడి లేకుండా వీలు కల్పిస్తాయి.