ఎస్.పి.కోదండపాణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23: పంక్తి 23:
* [[మంచి మిత్రులు]] (1969)
* [[మంచి మిత్రులు]] (1969)
* [[శ్రీ రామ కథ]] (1969)
* [[శ్రీ రామ కథ]] (1969)
* [[పేదరాశి పెద్దమ్మ కథ]] (1968)
* [[నేనంటే నేనె]] (1968)
* [[భలే మొనగాడు]] (1968)
* [[అగ్గిమీద గుగ్గిలం]] (1968)
* [[మంచి కుటుంబం]] (1968)
* [[రణభేరి]] (1968)
* [[రణభేరి]] (1968)
* Apoorva Piravaigal (1967)
* Apoorva Piravaigal (1967)
* [[సత్యమే జయం]] (1967)
* [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] (1967)
* [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] (1967)
* [[ఇద్దరు మొనగాళ్లు]] (1967)
* [[గోపాలుడు - భూపాలుడు]] (1967)
* [[భూలోకంలో యమలోకం]] (1966)
* [[లోగుట్టు పెరుమాళ్ళు కెరుక]] (1966)
* [[పొట్టి ప్లీడరు]] (1966)
* [[పొట్టి ప్లీడరు]] (1966)
* [[ఆటబొమ్మలు]] (1966)
* [[మంచి కుటుంబం]] (1965)
* [[దేవత]] (1964)
* [[ఆకాశ రామన్న]] (1965)
* [[కథానాయకుడి కథ]] (1965)
* [[పక్కలో బల్లెం]] (1965)
* [[దేవత]] (1965)
* [[జ్వాలాదీప రహస్యం]](1965)
* [[కీలు బొమ్మలు]] (1965)
* [[తోటలో పిల్ల - కోటలో రాణి]] (1964)
* [[బంగారు తిమ్మరాజు]] (1964)
* [[మొంచి రోజులు వస్తాయి]] (1963)
* [[గురువును మించిన శిష్యుడు]] (1963)
* [[ఏకైక వీరుడు]] (1962)
* [[పదండి ముందుకు]] (1962)
* [[పదండి ముందుకు]] (1962)
* [[విప్లవ వీరుడు]] (1961)(తమిళం డబ్బింగ్)
* [[కన్నకొడుకు]] (1961)
* [[కన్నకొడుకు]] (1961)
* [[సంతానం]] (1955) (సహాయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు
* [[సంతానం]] (1955) (సహాయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు
పంక్తి 35: పంక్తి 56:
==బయటి లింకులు==
==బయటి లింకులు==
* [http://www.imdb.com/name/nm0754189/ ఐ.ఎమ్.డి.బి.లో కోదండపాణి పేజీ.]
* [http://www.imdb.com/name/nm0754189/ ఐ.ఎమ్.డి.బి.లో కోదండపాణి పేజీ.]
* [ఛిమట మ్యూసిక్ వారి స్వర్ణయుగ సంగీత దర్శకులు]
























[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]

02:47, 5 జూన్ 2011 నాటి కూర్పు

ఎస్.పి.కోదండపాణి సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరి పూర్తిపేరు శ్రీ పతి పండితారాధ్యుల కోదండపాణి.

వీరు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ వంటి కొన్ని పాటలు పాడారు కూడా.

జీవిత విశేషాలు

ఇతను 1932 వ సంవత్సరంలో గుంటూరులో జన్మించారు.అతని బాల్యం గుంటూరులో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరులోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. అద్దేపల్లి రామారావు గారి నా ఇల్లు చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. సుసర్ల దక్షిణాముర్తి గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. 1955లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత కె.వి. మహదేవన్ వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగారు.

హాస్యనటులు పద్మనాభం రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవారు. వారికి సంగీత దర్శకులుగా సేవలందించారు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్టల వల్ల 1961లో కన్నకొడుకు (1961) చిత్రానికి సంగీత దర్శకులయ్యారు. తరువాత పదండి ముందుకు (1962), మంచి రోజులొచ్చాయి, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల కోటలో రాణి, లోగుట్టు పెరుమాళ్ళకెరుక మొదలైన చిత్రాలకు పనిచేశారు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవారు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.ఇతను చిన్న వయసులోనే 42 సంవత్సరాలకే (5 ఏప్రిల్ 1974)న చనిపోయారు.

పద్మనాభం గారి శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా వీరు 1967లో ఈనాటి ఉత్తమ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ను తెలుగు తెరకు పరిచయం చేశారు.

చిరకాలం గుర్తుండే పాటలు

చిత్రాలు

బయటి లింకులు