అవశేషావయవము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: id:Vestigialitas
చి r2.6.3) (యంత్రము కలుపుతున్నది: simple:Vestigial organ
పంక్తి 27: పంక్తి 27:
[[pt:Estrutura vestigial]]
[[pt:Estrutura vestigial]]
[[ru:Рудиментарные органы]]
[[ru:Рудиментарные органы]]
[[simple:Vestigial organ]]
[[sk:Rudiment]]
[[sk:Rudiment]]
[[sv:Rudiment]]
[[sv:Rudiment]]

12:16, 8 జూన్ 2011 నాటి కూర్పు

చాలా జంతువులలో కొన్ని అవయవాలు నిరుపయోగంగా ఉంటాయి. ఆ జీవులతో సన్నిహిత సంబంధం ఉన్న మరికొన్ని జీవులలో ఈ అంగాలు బాగా అభివృద్ధి చెంది ఉపయోగకరంగా ఉంటాయి. క్షీణించి నిరుపయోగంగా ఉన్న అలాంటి అవయవాలను అవశేషావయవాలు (Vestigial organs) అంటారు. ఆ అవయవాలు ఒకప్పుడు ఆయా జీవుల పూర్వీకులలో ఉపయోగకరంగా ఉండేవని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

ఉదాహరణలు

  • మానవులు: మానవ శరీరము 'అవశేషాల ప్రదర్శనశాల' అని విల్డన్ షీమ్ శాస్త్రవేత్త అభివర్ణించాడు. ఉదా.: ఉండుకము, నేత్రావరణ పటలం, జ్ఞాన దంతాలు, పురుషులలో చూషకాలు, అనుత్రికం, చెవిడొప్పను కదిల్చే కండరాలు, స్త్రీలలో గుహ్యాంగాంకురం, క్షీణించిన రదనికలు.
  • పక్షులు: కివి లాంటి ఎగరలేని పక్షులలో క్షీణించిన రెక్కలు.
  • గుర్రం: కాలులో క్షీణించిన స్ప్లింట్ ఎముక.
  • కొండచిలువ: క్షీణించిన చరమాంగాలు, ఖఠివలయం.