కాబేజీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: kaa:Kapusta
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:മൊട്ടക്കൂസ്
పంక్తి 25: పంక్తి 25:
[[kn:ಎಲೆಕೋಸು]]
[[kn:ಎಲೆಕೋಸು]]
[[ta:முட்டைக்கோசு]]
[[ta:முட்டைக்கோசு]]
[[ml:മൊട്ടക്കൂസ്]]
[[ml:കാബേജ്]]
[[am:ጥቅል ጎመን]]
[[am:ጥቅል ጎመን]]
[[ang:Caƿel]]
[[ang:Caƿel]]

20:52, 12 జూలై 2011 నాటి కూర్పు

కాబేజీ
Cabbage, cultivar unknown
Species
Brassica oleracea
Cultivar group
Capitata Group
Origin
Mediterranean, 1st century
Cultivar Group members
Many; see text.
Cabbage, raw
Nutritional value per 100 g (3.5 oz)
శక్తి103 kJ (25 kcal)
5.8 g
చక్కెరలు3.2 g
పీచు పదార్థం2.5 g
0.1 g
1.28 g
విటమిన్లు Quantity
%DV
థయామిన్ (B1)
5%
0.061 mg
రైబోఫ్లావిన్ (B2)
3%
0.040 mg
నియాసిన్ (B3)
2%
0.234 mg
పాంటోథెనిక్ ఆమ్లం (B5)
4%
0.212 mg
విటమిన్ బి6
10%
0.124 mg
ఫోలేట్ (B9)
13%
53 μg
విటమిన్ సి
44%
36.6 mg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
4%
40 mg
ఇనుము
4%
0.47 mg
మెగ్నీషియం
3%
12 mg
ఫాస్ఫరస్
4%
26 mg
పొటాషియం
4%
170 mg
జింక్
2%
0.18 mg
Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database

కాబేజీ (Cabbage) మధ్యధరా సముద్ర ప్రాంతములో కనిపించే ఆకులు మెండుగా ఉన్న అడవి ఆవాల మొక్క నుండి 100 వ సంవత్సరము ప్రాంతములో ఉద్భవించినది. కాబేజీ అన్న పదము నార్మన్-పికార్డ్ పదము కబోచే ("తల") నుండి వచ్చినది.

ఉపయోగాలు

క్యాబేజీ ఒక ఆకుకూర. ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు.

పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. కాబేజీ పైన ఉన్న తొక్కలు గట్టిగా అంటుకొని ఆకులు పచ్చగా ఉండవలె, పగుళ్ళు ఉన్న క్యాబేజీ త్వరగా చెడిపోతుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=కాబేజీ&oldid=622614" నుండి వెలికితీశారు