రావు బాలసరస్వతీ దేవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 3: పంక్తి 3:
===నేపథ్యగాయనిగా===
===నేపథ్యగాయనిగా===
*[[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] (1940)
*[[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] (1940)
*[[భాగ్యలక్ష్మి (1943 సినిమా)|భాగ్యలక్ష్మి]] (1943)
*[[చెంచులక్ష్మి (1943 సినిమా)|చెంచులక్ష్మి]] (1943)
*[[చెంచులక్ష్మి (1943 సినిమా)|చెంచులక్ష్మి]] (1943)
*[[మాయా మచ్ఛీంద్ర]] (1945)
*[[రాధిక (1947 సినిమా)|రాధిక]] (1947)
*[[రాధిక (1947 సినిమా)|రాధిక]] (1947)
*[[లైలా మజ్ను]] (1949)
*[[లైలా మజ్ను]] (1949)

18:03, 20 జూలై 2011 నాటి కూర్పు

రావు బాలసరస్వతీ దేవి (జననం: ఆగష్టు 29, 1929) పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది . ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికీ సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికీ ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకున్తూనే ఉంది.

చిత్రసమాహారం

నేపథ్యగాయనిగా

నటిగా

లింకులు

మూలం