ఎం. ఎస్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 115: పంక్తి 115:
|
|
|-
|-
|rowspan="1"| [[తెలుగు సినిమాలు 2001]]
|rowspan="1"| [[తెలుగు సినిమాలు 2001|2001]]
|[[నువ్వు నాకు నచ్చావ్]]
|[[నువ్వు నాకు నచ్చావ్]]
|
|

10:03, 21 జూలై 2011 నాటి కూర్పు

ఎమ్. ఎస్. నారాయణ

జన్మ నామంమైలవరపు సూర్యనారాయణ
జననం (1950-05-09) 1950 మే 9 (వయసు 73)
ప్రముఖ పాత్రలు ఆనందం
నువ్వు నాకు నచ్చావ్
శివమణి
ఇడియట్
అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి
యమదొంగ
దేశముదురు

ఎమ్. ఎస్. నారాయణ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు.వీరు ఇంతవరకు దాదాపు 500[ఆధారం చూపాలి] చిత్రాలలో నటించారు. కొడుకు మరియు భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఆయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు.

నేపధ్యము

గతంలో ఈయన భీమవరం లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు. శ్రీకాంత్, కృష్ణంరాజు నటించిన మా నాన్నకు పెళ్ళి చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయమయ్యాడు.

వ్యక్తిగత జీవితము

వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా లోని నిడమర్రు. వీరిది రైతు కుటుంబము. వీరి తండ్రి మైలవరపు బాపిరాజు రైతు, తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. వీరి కుటుంబములో మొత్తం పది మంది పిల్లలు. ఏడుగురు అబ్బాయిలు మరియు ముగ్గురు అమ్మాయిలు.వీరిది కులాంతరు ప్రేమ వివాహము. వీరి కుమారుడు విక్రం కొడుకు చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించాడు.

పేరు పడ్డ సంభాషణలు

  • షేక్ ఇమామ్ (శివమణి)
  • సోడా కొట్టడం అంటే పీజీ పాసైనంత వీజీ కాదు (బన్ని)
  • ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి (అతడు)

చలన చిత్ర ప్రస్థానము

నటించిన చిత్రాలు

సంవత్సరం పేరు పాత్ర ఇతరత్రా విశేషాలు
2010 తిమ్మరాజు
నాగవల్లి (2010 సినిమా) పాములు పట్టే వ్యక్తి
మనసారా
ఏమైంది ఈవేళ
సరదాగా కాసేపు
తకిట తకిట
2008 భజంత్రీలు దర్శకుడు
యమదొంగ అతిధి పాత్ర
2006 భాగ్యలక్ష్మి బంపర్ డ్రా ఈ చిత్రం హిందీ చిత్రమైన మాలామాల్ వీక్లీ కి అనువాదము.
2005 ఎవడి గోల వాడిది పూర్తి హాస్య చిత్రం
2003 అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి
శివమణి అతిధి పాత్ర
మిస్సమ్మ (2003 సినిమా)
2002 ఇడియట్ అధ్యాపకుడు
2001 నువ్వు నాకు నచ్చావ్

}

బయటి లింకులు