జహాంగీర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: sa:जहाँगीर्
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: be:Джахангір
పంక్తి 67: పంక్తి 67:
[[ar:جهانكير]]
[[ar:جهانكير]]
[[az:Sultan Cahangir]]
[[az:Sultan Cahangir]]
[[be:Джахангір]]
[[bg:Джахангир]]
[[bg:Джахангир]]
[[bn:জাহাঙ্গীর]]
[[bn:জাহাঙ্গীর]]

05:40, 26 జూలై 2011 నాటి కూర్పు

జహాంగీర్
మొఘల్ చక్రవర్తి
Jahangir
పరిపాలన1605 - 1627
పూర్తి పేరునూరుద్దీన్ సలీమ్ జహాంగీర్
జననంసెప్టెంబరు 20, 1569
జన్మస్థలంFatehpur Sikri
మరణం1627 నవంబరు 8(1627-11-08) (వయసు 58)
సమాధిTomb of Jahangir
ఇంతకు ముందున్నవారుJalaluddin Muhammad Akbar
తరువాతి వారుShah Jahan
భార్యలుManbhawati Bai
Princess Manmati
Nur Jahan
సంతానముNisar Begum, Khurasw, Parwez, Bahar Banu Begum, Shah Jahan, Shahryar, Jahandar
వంశముTimurid
తండ్రిJalaluddin Muhammad Akbar
తల్లిPrincess Hira Kunwari (a.k.a. Mariam Zamani) (Jodhabai)[1]

నూరుద్దీన్ సలీం జహాంగీర్ (ఆంగ్లం : Nuruddin Salim Jahangir), బిరుదు : అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖాన్ అల్-ముకర్రమ్, ఖుష్రూయె గీతీ పనాహ్, అబుల్-ఫాతెహ్ నూరుద్దీన్ జహాంగీర్ పాద్షాహ్ గాజీ జన్నత్-మక్సానీ (పర్షియన్: نور الدین جهانگیر ), జననం సెప్టెంబరు 20, 1569 - మరణం నవంబరు 8, 1627) (OS ఆగస్టు 31, 1569NS నవంబరు 8, 1627, మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి. జహాంగీర్ అనే పదం పర్షియన్ భాషా పదం; جهانگير, అర్థం "ప్రపంచాన్ని జయించినవాడు". నూరుద్దీన్ అనగా "విశ్వాస జ్యోతి".

జహాంగీర్ తండ్రి అక్బర్. ఎన్నో నోముల తరువాత పుట్టాడు. జహాంగీర్ భార్య నూర్జహాను. అందగత్తెయేగాక మహా తెలివైనది. రాజ్యభారాన్ని మోయగల స్థోమత గలది. జహాంగీర్ త్రాగుడు అలవాటుకు బానిస. ఈ దురలవాటుతోనే మరణించాడు. మంచి న్యాయ పరిపాలకుడిగా పేరున్ననూ, 'త్రాగుడు చక్రవర్తి' గా చెడ్డపేరు తెచ్చుకొని, అదే పేరుతో మరణించాడు.

దస్త్రం:Jahangir durbar.jpg
జహాంగీర్ దర్బారు, జహాంగీర్-నామా నుండి సంగ్రహించినది, 1620.
జహాంగీర్ సమాధి, షాహ్‌దారా, లాహోర్.


స్వీయ చరిత్ర

జహాంగీర్ తన స్వీయ చరిత్రను తుజ్క్-ఎ-జహాంగీరీ అనే పేరుతో రచించాడు.


Jahangir (l) and Akbar (r).


మూలాలు

  • Andrea, Alfred J. and Overfield, James H. The Human Record: Sources of Global History. Vol. 2: Since 1500. Fifth Edition.
  • Alvi, Sajida S. “Jahangir.” Religion and State During The Reign of Mughal Emperor Jahangir: Non-juristical Perspectives. No. 69. [1995]. JSTOR Database. <www.jstor.org>
  • Findly, Ellison B. “Jahangir.” Jahangir’s vow of Non-Violence. No.2. Vol. 107. [1987]. JSTOR Database. < www.jstor.org >

బయటి లింకులు

అంతకు ముందువారు
Akbar
Mughal Emperor
1605–1627
తరువాత వారు
Shah Jahan

మూస:Mughal

"https://te.wikipedia.org/w/index.php?title=జహాంగీర్&oldid=626754" నుండి వెలికితీశారు