రేవతి నక్షత్రం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3: | పంక్తి 3: | ||
దస్త్రం:Elephant_near_ndutu.jpg|రేవతి నక్షత్రమ జంతువు |
దస్త్రం:Elephant_near_ndutu.jpg|రేవతి నక్షత్రమ జంతువు |
||
దస్త్రం:RajaRaviVarma MaharanaPratap.jpg|రేవతి నక్షత్ర జాతి(పురుష) |
దస్త్రం:RajaRaviVarma MaharanaPratap.jpg|రేవతి నక్షత్ర జాతి(పురుష) |
||
దస్త్రం: |
దస్త్రం:Peacock.displaying.better.800pix.jpg|రేవతి నక్షత్ర పక్షి నెమలి. |
||
దస్త్రం:Budha deva.jpg|రేవతి నక్షత్ర అధిపతి బుధుడు. |
దస్త్రం:Budha deva.jpg|రేవతి నక్షత్ర అధిపతి బుధుడు. |
||
దస్త్రం:Example.jpg|రేవతి నక్షత్ర అధిదేవత |
దస్త్రం:Example.jpg|రేవతి నక్షత్ర అధిదేవత |
18:35, 29 జూలై 2011 నాటి కూర్పు
-
రేవతి నక్షత్రమువృక్షము
-
రేవతి నక్షత్రమ జంతువు
-
రేవతి నక్షత్ర జాతి(పురుష)
-
రేవతి నక్షత్ర పక్షి నెమలి.
-
రేవతి నక్షత్ర అధిపతి బుధుడు.
-
రేవతి నక్షత్ర అధిదేవత
-
రేవతి నక్షత్రగణము దేవగణము దేవగణాధిపతి ఇంద్రుడు.
నక్షత్రములలో ఇది 27వ నక్షత్రము.
నక్షత్రం | అధిపతి | గణము | జాతి | జంతువు | వృక్షము | నాడి | పక్షి | అధిదేవత | రాశి |
---|---|---|---|---|---|---|---|---|---|
రేవతి | బుధుడు | దేవ | పురుష | ఏనుగు | విప్ప | అంత్య | పూషణుడు | మీనం |
నక్షత్రం/వివరం | ప్రత్యేక వివరం |
---|---|
నక్షత్ర అధిపతి | |
గణము | |
జాతి | |
జంతువు | |
పక్షి | |
వృక్షం | |
రాశి | |
అధిదేవత | |
నాడి |
రేవతి నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం | తారలు | ఫలం |
---|---|---|
జన్మ తార | ఆశ్లేష, జ్యేష్ట, రేవతి | శరీరశ్రమ |
సంపత్తార | అశ్విని, మఖ, మూల | ధన లాభం |
విపత్తార | భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ | కార్యహాని |
సంపత్తార | కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ | క్షేమం |
ప్రత్యక్ తార | రోహిణి, హస్త, శ్రవణం | ప్రయత్న భంగం |
సాధన తార | మృగశిర, చిత్త, ధనిష్ట | కార్య సిద్ధి, శుభం |
నైత్య తార | ఆరుద్ర, స్వాతి, శతభిష | బంధనం |
మిత్ర తార | పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర | సుఖం |
అతిమిత్ర తార | పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర | సుఖం, లాభం |
రేవతీనక్షత్రము నవాంశ
- 1వ పాదము - ధనసురాశి.
- 2వ పాదము - మకరరాశి.
- 3వ పాదము - కుంభరాశి.
- 4వ పాదము - మీనరాశి.
రేవతీనక్షత్రము గుణగణాలు
రేవతి నక్షత్రము ప్రాశస్త్యము
- దేవతాప్రతిష్ట, యాత్రలు, ఉద్యోగము, వివాహము, ఉపనయనము, సీమంతము, నూతన వస్త్రధారణ,అక్షరాభ్యాసము, వాహనారోహణ, అన్నప్రాశన,గృహారంభము, గృహప్రవేశము, క్షురకర్మ/కేశఖండన లకు ప్రశస్తము.