26/11 ముంబై పై దాడి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: ar:هجمات مومباي الإرهابية 2008
చి r2.6.5) (యంత్రము మార్పులు చేస్తున్నది: ko:2008년 뭄바이 폭탄테러
పంక్తి 25: పంక్తి 25:
[[it:Attentati del 26 novembre 2008 a Mumbai]]
[[it:Attentati del 26 novembre 2008 a Mumbai]]
[[ja:ムンバイ同時多発テロ]]
[[ja:ムンバイ同時多発テロ]]
[[ko:뭄바이 폭탄테러]]
[[ko:2008년 뭄바이 폭탄테러]]
[[ksh:Anschlääch ä Bombei am 26. November 2008]]
[[ksh:Anschlääch ä Bombei am 26. November 2008]]
[[li:Aonsleeg in Bombay vaan november 2008]]
[[li:Aonsleeg in Bombay vaan november 2008]]

02:32, 1 ఆగస్టు 2011 నాటి కూర్పు

2008లో ముంబై పై ఇస్లామిక్ తీవ్రవాద దాడులు బాగా శిక్షణ పొందిన దాదాపు పది మంది జీహాదీలు నగరమంతా కాల్పులు మరియు బాంబు దాడులు చేశారు. [1][2] 26 నవంబరు నుండి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు. ఎనిమిది దాడులు దక్షిణ ముంబైలో జరిగాయి. చత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్,[3] తాజ్‌మహల్ ప్యాలెస్ మరియు టవర్,[3] లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్,[3] యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హోస్,[4] మెట్రో సినిమా హాల్,[5] టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందులో మరియు సెయింట్ జేవియర్స్ కాలేజీల పై దాడులు జరిగాయి.[3] ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్ లో మరియు విలే పార్లే లో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి.[6]

మూలాలు

  1. Friedman, Thomas (2009-02-17). "No Way, No How, Not Here". The New York Times. Retrieved 2010-05-17.
  2. Indian Muslims hailed for not burying 26/11 attackers, Sify News, 2009-02-19
  3. 3.0 3.1 3.2 3.3 "Wave of Terror Attacks Strikes India's Mumbai, Killing at Least 182". Fox News. 2008-11-27. Retrieved 2008-12-03.
  4. Kahn, Jeremy (2008-12-02). "Jews of Mumbai, a Tiny and Eclectic Group, Suddenly Reconsider Their Serene Existence". New York Times. Retrieved 2008-12-03. {{cite news}}: Italic or bold markup not allowed in: |publisher= (help)
  5. Magnier, Mark (2008-12-03). "Mumbai police officers describe nightmare of attack". Los Angeles Times. Retrieved 2008-12-03. {{cite news}}: Italic or bold markup not allowed in: |publisher= (help)
  6. "Tracing the terror route". Indian Express. 2008-12-10. Archived from the original on 2009-05-28. Retrieved 2008-12-09. {{cite news}}: Italic or bold markup not allowed in: |publisher= (help); Unknown parameter |deadurl= ignored (help)