జనవరి 27: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: eml:27 ed znèr |
Ptbotgourou (చర్చ | రచనలు) చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: xmf:27 ღურთუთა |
||
పంక్తి 178: | పంక్తి 178: | ||
[[war:Enero 27]] |
[[war:Enero 27]] |
||
[[xal:Туула сарин 27]] |
[[xal:Туула сарин 27]] |
||
[[xmf:27 ღურთუთა]] |
|||
[[yi:27סטן יאנואר]] |
[[yi:27סטן יאנואר]] |
||
[[yo:27 January]] |
[[yo:27 January]] |
08:52, 2 ఆగస్టు 2011 నాటి కూర్పు
జనవరి 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 27వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 338 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 339 రోజులు).
సంఘటనలు
- 1926: మొట్టమొదటి సారి టెలివిజన్ ను - లండన్ లో - ప్రదర్శించారు.
- 1988: భారత్ లో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణాను ప్రారంభించారు.
జననాలు
- 1865: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, పంజాబ్ కేసరి, లాలా లజపతి రాయ్ జన్మించాడు.
- 1928: ప్రముఖ కవి, రచయిత, న్యాయవాది, కళాప్రపూర్ణ, పోతుకూచి సాంబశివరావు జన్మించాడు.
మరణాలు
- 2008: ఇండోనేషియా మాజీ అద్యక్షుడు సుహార్తో.
పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
బయటి లింకులు
జనవరి 26 - జనవరి 28 - డిసెంబర్ 27 - ఫిబ్రవరి 27 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |