స్వర్ణయుగ సంగీత దర్శకులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
'''స్వర్ణయుగ సంగీత దర్శకులు''' పులగం చిన్నారాయణ రచించిన పుస్తకం.
'''స్వర్ణయుగ సంగీత దర్శకులు''' పులగం చిన్నారాయణ రచించిన పుస్తకం.
80 ఏళ్ల సుదీర్ఘ తెలుగు సినీ ప్రస్థానంలో,తెలుగు సినిమా సంగీతాన్ని అజరామరం చేసిన సుమారు 30 మంది సుప్రసిద్ధ సంగీత దర్శకుల సినీ జీవిత విశేషాలు ఇందులో పొందుపరచబడ్డాయి.
80 ఏళ్ల సుదీర్ఘ తెలుగు సినీ ప్రస్థానంలో,తెలుగు సినిమా సంగీతాన్ని అజరామరం చేసిన సుమారు 30 మంది సుప్రసిద్ధ సంగీత దర్శకుల సినీ జీవిత విశేషాలు ఇందులో పొందుపరచబడ్డాయి.
దీనిని చిమట మ్యూజిక్ వారు 2011 లో ప్రచురించారు.
దీనిని చిమట మ్యూజిక్ వారు 2011 లో ప్రచురించారు."ఎందరో మహానుభావులు అందరికి వందనాలు" అనే మాట క్రింద పొందుపరచిన సంగీత దర్శకులకు సరిగ్గా సరిపోతుంది.

'''ముందుమాట'''
-----------------------------------------------------------------------------------------------------------------------------------



==సంగీత దర్శకులు==
==సంగీత దర్శకులు==

11:58, 6 ఆగస్టు 2011 నాటి కూర్పు

స్వర్ణయుగ సంగీత దర్శకులు పుస్తక ముఖచిత్రం.

స్వర్ణయుగ సంగీత దర్శకులు పులగం చిన్నారాయణ రచించిన పుస్తకం. 80 ఏళ్ల సుదీర్ఘ తెలుగు సినీ ప్రస్థానంలో,తెలుగు సినిమా సంగీతాన్ని అజరామరం చేసిన సుమారు 30 మంది సుప్రసిద్ధ సంగీత దర్శకుల సినీ జీవిత విశేషాలు ఇందులో పొందుపరచబడ్డాయి. దీనిని చిమట మ్యూజిక్ వారు 2011 లో ప్రచురించారు."ఎందరో మహానుభావులు అందరికి వందనాలు" అనే మాట క్రింద పొందుపరచిన సంగీత దర్శకులకు సరిగ్గా సరిపోతుంది.

ముందుమాట



సంగీత దర్శకులు

  1. హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
  2. గాలి పెంచల నరసింహారావు
  3. భీమవరపు నరసింహరావు
  4. ఓగిరాల రామచంద్రరావు
  5. సాలూరి రాజేశ్వరరావు
  6. చిత్తూరు వి.నాగయ్య
  7. బాలాంత్రపు రజనీకాంతరావు
  8. మాస్టర్ వేణు
  9. సుసర్ల దక్షిణామూర్తి
  10. సి.ఆర్. సుబ్బరామన్
  11. ఘంటసాల వెంకటేశ్వరరావు
  12. సాలూరి హనుమంతరావు
  13. పెండ్యాల నాగేశ్వరరావు
  14. పి. ఆదినారాయణ రావు
  15. అశ్వత్ధామ
  16. టి.వి.రాజు
  17. ఎమ్మెస్ విశ్వనాథన్
  18. తాతినేని చలపతిరావు
  19. భానుమతి రామకృష్ణ
  20. బి.గోపాలం
  21. రమేష్ నాయుడు
  22. రాజన్-నాగేంద్ర
  23. కె.వి.మహదేవన్
  24. ఎస్.పి.కోదండపాణి
  25. జి.కె. వెంకటేష్
  26. సత్యం
  27. జె.వి.రాఘవులు
  28. చక్రవర్తి
  29. ఇళయరాజా
  30. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

బయటి లింకులు