వనస్పతి (అయోమయ నివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి లింకులు
చి r2.7.1+) (యంత్రము మార్పులు చేస్తున్నది: es:Vanaspati (categoría vegetal)
పంక్తి 7: పంక్తి 7:
[[en:Vanaspati]]
[[en:Vanaspati]]
[[ca:Vanaspati]]
[[ca:Vanaspati]]
[[es:Vanaspati]]
[[es:Vanaspati (categoría vegetal)]]

19:48, 22 ఆగస్టు 2011 నాటి కూర్పు

వనస్పతి భారతీయుల ఆహారంలోని ప్రధానమైన కొవ్వు పదార్ధం. నూనె గింజల నుండి నూనె తీయడం భారత దేశంలో అనాదిగా కొనసాగుతున్న గ్రామీణ పరిశ్రమ.

నూనె గింజలు, వనస్పతి ఉత్పత్తులలో ప్రపంచంలో భారత దేశానిదే అగ్రస్థానం. వేరుశెనగ, ఆవాలు, పొద్దు తిరుగుడు పువ్వు గింజలు, సోయ చిక్కుడు, కొబ్బరి నుంచి నూనె ఉత్పత్తి చేస్తారు. హైడ్రోజినేషన్ వల్ల మామూలు నూనెల స్థానంలో నెయ్యిని పోలి ఉండే వనస్పతి తయారౌతుంది.