అణ్వాయుధం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: pnb:ایٹم بمب, sr:Атомска бомба
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: kk:Ядролық қару
పంక్తి 49: పంక్తి 49:
[[ja:核兵器]]
[[ja:核兵器]]
[[ka:ბირთვული იარაღი]]
[[ka:ბირთვული იარაღი]]
[[kk:Ядролық қару]]
[[ko:핵무기]]
[[ko:핵무기]]
[[la:Bomba atomica]]
[[la:Bomba atomica]]

05:44, 25 ఆగస్టు 2011 నాటి కూర్పు

అణ్వాయుధం అంటే భారీ విస్ఫోటనాల్ని సృష్టించగల ఒక ఆయుధం. ఈ విస్ఫోటనం వల్ల పెద్ద మొత్తంలో శక్తి విడుదలయ్యి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తుంది.

భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంచలన విజయాలు సాధించడంలో, అద్భుతమైన ప్రగతిని సాధించడంలో కీలకపాత్ర వహించిన వారిలో రాజారామన్న ఒకరు. భారతదేశం అణుబాంబును తయారు చేయడంలో ఈయన కీలకపాత్ర పోషించారు.

జపాన్‌కు చెందిన చారిత్రక పట్టణం హీరోషిమా. ఇది జపాన్ యొక్క పెద్ద ద్వీపమైన హోంషులో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో 1945, ఆగష్టు 6న అమెరికా అణుబాంబుకు గురై నగరం భస్మీపటలమైంది. అణుబాంబుకు గురైన తొలి నగరం కూడా ఇదే.