మీకాయీల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: da:Ærkeenglen Mikael
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: arc:ܡܝܟܐܝܠ (ܡܠܐܟܐ)
పంక్తి 16: పంక్తి 16:
[[an:Sant Miguel Arcánchel]]
[[an:Sant Miguel Arcánchel]]
[[ar:رئيس الملائكة ميخائيل]]
[[ar:رئيس الملائكة ميخائيل]]
[[arc:ܡܝܟܐܝܠ (ܡܠܐܟܐ)]]
[[az:Mikayıl (mələk)]]
[[az:Mikayıl (mələk)]]
[[be:Міхаіл, архістратыг]]
[[be:Міхаіл, архістратыг]]

09:53, 31 ఆగస్టు 2011 నాటి కూర్పు

మీకాయీల్

అరబ్బీ సాంప్రదాయంలో ఇతన్ని 'మీకాయీల్' అని ఖురాన్ లో ఇతని ప్రస్తావన మీకాల్. ఖురాన్ లో ఇతని ప్రస్తావన ఒకసారి మాత్రమేవున్నది సూరా 2:98. ముస్లిం ముహద్దిస్ లు మరియు ఖురాన్ ప్రకారం సూరా 11:72 లో ఇబ్రాహీం ను సందర్శించిన ముగ్గురు దూతలలో మీకాయీల్ ఒకరు. ఇతడు ఏడవ ఆకాశలోకంలో వుంటాడు. ఇతని రెక్కలు పచ్చరంగులోవుంటాయి. ఇస్లామీయ ధర్మగ్రంథాల ప్రకారం జిబ్రయీల్ తరువాతిస్థానం ఇతడిదే. మహమ్మదు ప్రవక్త ఉల్లేఖనాల ప్రకారం జిబ్రయీల్ తరువాత మీకాయీల్ తనకు దీవించారని అన్నారు. అందుకే 'మీకాయీల్' కు దీవెనల దూత అంటారు.


ఇవీ చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=మీకాయీల్&oldid=639063" నుండి వెలికితీశారు