ప్లాటిపస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: kk:Үйректұмсық
చి యంత్రము తొలగిస్తున్నది: la:Ornithorhynchus (deleted)
పంక్తి 70: పంక్తి 70:
[[kk:Үйректұмсық]]
[[kk:Үйректұмсық]]
[[ko:오리너구리]]
[[ko:오리너구리]]
[[la:Ornithorhynchus]]
[[lt:Ančiasnapis]]
[[lt:Ančiasnapis]]
[[lv:Pīļknābis]]
[[lv:Pīļknābis]]

01:04, 1 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

ప్లాటిపస్[1]
కాల విస్తరణ: 61–0 Ma
Paleocene to Recent
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
ఆర్నితోరింకస్

Species:
O. anatinus
Binomial name
Ornithorhynchus anatinus
(Shaw, 1799)
Platypus range (indicated by darker shading)[3]

ప్లాటిపస్ (ఆంగ్లం: Platypus) ఒక రకమైన మోనోట్రిమేటా క్రమానికి చెందిన క్షీరదాలు. దీని శాస్త్రీయనామం ఆర్నితోరింకస్ అనాటినస్ (Ornithorhynchus anatinus). ఇవి ఆర్నితోరింకిడే (Ornithorhynchidae) కుటుంబంలో ఆర్నితోరింకస్(Ornithorhynchus) ప్రజాతికి చెందినవి. ఇవి తూర్పు ఆస్ట్రేలియా ప్రాంతంలో నివసిస్తాయి. ఎఖిడ్నా మాదిరిగా ఇవి పిల్లల్ని కాకుండా గుడ్లు పెడతాయి.

ఇవి బాతు వంటి ముక్కును కలిగియుండి విషపూరితమైన జంతువులు. మగ ప్లాటిపస్ కున్న వెనుక కాలు ద్వారా విషాన్ని చిమ్మి మనుషులకు తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. దీనికున్న చాల విశిష్టమైన లక్షణాల మూలంగా జీవశాస్త్రంలో పరిశోధనాంశముగా ఆసక్తిని కలుగజేస్తాయి. ఇది న్యూ సౌత్ వేల్స్ దేశపు జంతు చిహ్నం.[4]

చాలా కాలం వీటిని తోలు కోసం చంపబడినా, ప్రస్తుతం రక్షించబడ్డాయి.

మూలాలు

  1. గ్రోవ్స్, సి. (2005). విల్సన్, డి.ఇ; రీడర్, డి. ఎమ్ (eds.). మామల్ స్పీసీస్ ఆఫ్ ది వరల్డ్ (3rd ed.). బాల్టిమోర్: జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రెస్. p. 2. OCLC 62265494. ISBN 0-801-88221-4.
  2. Lunney, D., Dickman, C., Copely, P., Grant, T., Munks, S., Carrick, F., Serena, M. & Ellis, M. (2008). Ornithorhynchus anatinus. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 9 October 2008. D
  3. "Platypus facts file". Australian Platypus Conservancy. Retrieved 2006-09-13.
  4. Government of New South Wales (2008). "Symbols & Emblems of NSW". Retrieved 29 December 2008.