ప్రకృతి - వికృతి: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 115: | పంక్తి 115: | ||
| [[గౌరవము]] |
| [[గౌరవము]] |
||
| గారవము |
| గారవము |
||
|- |
|||
| |
|||
| [[ఘోరము]] |
|||
| గోరము |
|||
|- |
|- |
||
| |
| |
||
పంక్తి 131: | పంక్తి 135: | ||
| [[జ్యోతిషము]] |
| [[జ్యోతిషము]] |
||
| [[జోస్యము]] |
| [[జోస్యము]] |
||
|- |
|||
| |
|||
| [[తరంగము]] |
|||
| [[తరంగ]] |
|||
|- |
|- |
||
| |
| |
||
పంక్తి 243: | పంక్తి 251: | ||
| [[పుణ్యము]] |
| [[పుణ్యము]] |
||
| [[పున్నెము]] |
| [[పున్నెము]] |
||
|- |
|||
| |
|||
| [[పురి]] |
|||
| [[ప్రోలు]] |
|||
|- |
|- |
||
| |
| |
||
పంక్తి 262: | పంక్తి 274: | ||
| |
| |
||
| [[బ్రహ్మ]] |
| [[బ్రహ్మ]] |
||
| బమ్మ |
| బమ్మ, బొమ్మ |
||
|- |
|- |
||
| |
| |
||
పంక్తి 299: | పంక్తి 311: | ||
| [[భుజము]] |
| [[భుజము]] |
||
| బుజము |
| బుజము |
||
|- |
|||
| |
|||
| [[మతి]] |
|||
| [[మది]] |
|||
|- |
|- |
||
| |
| |
||
పంక్తి 309: | పంక్తి 325: | ||
|- |
|- |
||
| |
| |
||
| ముకుళము |
| [[ముకుళము]] |
||
| [[మొగ్గ]] |
| [[మొగ్గ]] |
||
|- |
|- |
||
పంక్తి 321: | పంక్తి 337: | ||
|- |
|- |
||
| |
| |
||
| ముగ్ధ |
| [[ముగ్ధ]] |
||
| ముగుద |
| ముగుద |
||
|- |
|- |
||
పంక్తి 339: | పంక్తి 355: | ||
| [[యత్నం]] |
| [[యత్నం]] |
||
| జతనం |
| జతనం |
||
|- |
|||
| |
|||
| [[యాత్ర]] |
|||
| [[జాతర]] |
|||
|- |
|- |
||
| |
| |
20:25, 10 సెప్టెంబరు 2011 నాటి కూర్పు
'ఎల్ల భాషలకు జనని సంస్కృతంబు' - అని మన పూర్వీకుల అభిప్రాయం. సంస్కృత భాషలో నుండే ఈ ప్రపంచ భాషలు పుట్టాయని వారి నమ్మకం. సాధారణంగా మనం వాడుకునే తెలుగు మాటలు చాలావరకు సంస్కృత భాషలో నుండి స్వల్ప మార్పులతో గ్రహించినవి. అలాగే కొన్ని పదాలు ప్రాకృత భాషల నుండి వచ్చాయని వ్యాకరణ వేత్తలు తెలియచేశారు.
సంస్కృతంతో సమానమయిన పదాలను తత్సమాలని, సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టినవి తద్భవాలని అన్నారు. ఇలాంటి తత్సమ తద్భవ శబ్దాలను మనం వికృతులు గాను, సంస్కృత మరియు ప్రాకృత శబ్దాలను ప్రాకృతులు లేదా ప్రకృతులు గాను చెప్పుకుంటున్నాము. అనగా ప్రకృతి నుండి వికారం పొందినది వికృతి అంటారు. ఇలా వికారం పొందినప్పుడు ఆ ప్రకృతి శబ్దం వర్ణాగమం, వర్ణలోపం, వర్ణ వ్యత్యయం, వర్ణాధిక్యం, రూప సామ్యం, వేరొక రూపం పొందడం వంటి గుణగణాలతో ఉంటుంది.
తెలుగు భాషలో చాలా ప్రకృతి వికృతులుగా ఉన్నాయి. తెలుగు నిఘంటువులు వీటిని ఆకారాది క్రమంలో చూపిస్తాయి.
తెలుగు భాషలో కొన్ని ప్రకృతి వికృతి పదాలు:
మూలాలు
- తెలుగు వ్యాకరణము, వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.