శివాజీ గణేశన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 41: పంక్తి 41:
| ''Panam'' || ||
| ''Panam'' || ||
|-
|-
| rowspan="7"| 1953 || ''[[Pardesi]]'' || || Hindi Film
| rowspan="7"| 1953 || ''[[Pardesi]]'' || || హిందీ సినిమా
|-
|-
| ''[[Poongodhai]]'' || ||
| ''[[Poongodhai]]'' || ||
పంక్తి 51: పంక్తి 51:
| ''Kangal'' || ||
| ''Kangal'' || ||
|-
|-
| ''[[పెంపుడు కొడుకు]]'' || || తెలుగు సినిమా
| ''Pembudu Kodukku'' || || Telugu film
|-
|-
| ''Manidhanum Mirugamum'' || ||
| ''Manidhanum Mirugamum'' || ||
|-
|-
| rowspan="10"| 1954 || ''[[Manohara]]'' || ||
| rowspan="10"| 1954 || ''[[మనోహర]]'' || ||
|-
|-
| ''Illara Jyothi'' || ||
| ''Illara Jyothi'' || ||
పంక్తి 107: పంక్తి 107:
| ''[[రంగూన్ రాధ]]'' || ||
| ''[[రంగూన్ రాధ]]'' || ||
|-
|-
| rowspan="10"| 1957 || ''Parashakti'' || || Telugu Film
| rowspan="10"| 1957 || ''[[పరాశక్తి]]'' || || తెలుగు సినిమా
|-
|-
| ''[[Makkalai Petra Magarasi]]'' || ||
| ''[[Makkalai Petra Magarasi]]'' || ||
పంక్తి 113: పంక్తి 113:
| ''[[Vanangamudi]]'' || ||
| ''[[Vanangamudi]]'' || ||
|-
|-
| ''Tala Vanchani Veerudu'' || Guest Role || Telugu Film
| ''[[తలవంచని వీరుడు]]'' || Guest Role || తెలుగు సినిమా
|-
|-
| ''Pudhaiyal'' || ||
| ''Pudhaiyal'' || ||
పంక్తి 127: పంక్తి 127:
| ''[[Baagyavathi]]'' || ||
| ''[[Baagyavathi]]'' || ||
|-
|-
| rowspan="10"| 1958 || ''Bommala Pelli'' || || Telugu film
| rowspan="10"| 1958 || ''[[బొమ్మల పెళ్ళి]]'' || || తెలుగు సినిమా
|-
|-
| ''[[School Master]]'' || Guest role || Kannada Film
| ''[[School Master]]'' || Guest role || కన్నడ సినిమా
|-
|-
| ''[[Uthama Puthiran (1958 film)|Uthama Puthiran]]'' || || First Dual Role
| ''[[Uthama Puthiran (1958 film)|Uthama Puthiran]]'' || || First Dual Role
పంక్తి 197: పంక్తి 197:
| ''[[Kappal Ottiya Thamizhan]]'' || [[V. O. Chidambaram Pillai]] ||
| ''[[Kappal Ottiya Thamizhan]]'' || [[V. O. Chidambaram Pillai]] ||
|-
|-
| rowspan="10"| 1962 || ''[[Pavithra Prema]]'' || Guest role || [[Telugu Film]]
| rowspan="10"| 1962 || ''[[పవిత్ర ప్రేమ]]'' || Guest role || తెలుగు సినిమా
|-
|-
| ''[[Paarthaal Pasi Theerum]]'' || ||
| ''[[Paarthaal Pasi Theerum]]'' || ||
పంక్తి 293: పంక్తి 293:
| rowspan="8"| 1968 || ''[[Thirumal Perumai]]'' || [[Periyalvar]], [[Thondaradippodi Alvar]], [[Thirumangai Alvar]] ||
| rowspan="8"| 1968 || ''[[Thirumal Perumai]]'' || [[Periyalvar]], [[Thondaradippodi Alvar]], [[Thirumangai Alvar]] ||
|-
|-
| ''[[Harichandra]]'' || Harichandra ||
| ''[[హరిశ్చంద్ర]]'' || హరిశ్చంద్ర ||
|-
|-
| ''[[Galatta Kalyanam]]'' || ||
| ''[[Galatta Kalyanam]]'' || ||
పంక్తి 327: పంక్తి 327:
| rowspan="9"| 1970 || ''[[Enga Mama]]'' || ||
| rowspan="9"| 1970 || ''[[Enga Mama]]'' || ||
|-
|-
| ''[[Darthy]]'' || || Hindi Film
| ''[[Darthy]]'' || || హిందీ సినిమా
|-
|-
| ''[[Vilaiyaattu Pillai]]'' || ||
| ''[[Vilaiyaattu Pillai]]'' || ||
పంక్తి 377: పంక్తి 377:
| ''[[Needhi]]'' || ||
| ''[[Needhi]]'' || ||
|-
|-
| rowspan="9"| 1973 ||''[[Bangaru Babu]]'' || Guest role || Telugu Film
| rowspan="9"| 1973 ||''[[బంగారు బాబు]]'' || Guest role || తెలుగు సినిమా
|-
|-
| ''[[Bharatha Vilas]]'' || ||
| ''[[Bharatha Vilas]]'' || ||
పంక్తి 439: పంక్తి 439:
| ''[[Ilaya Thalaimurai]]'' || ||
| ''[[Ilaya Thalaimurai]]'' || ||
|-
|-
| ''[[Jeevan Theeralu]]'' || || Telugu Film
| ''[[జీవన తీరాలు]]'' || || తెలుగు సినిమా
|-
|-
| ''[[చాణక్య చంద్రగుప్త]]'' || Guest role || తెలుగు సినిమా<br> Costarred with NTR and ANR
| ''[[చాణక్య చంద్రగుప్త]]'' || Guest role || తెలుగు సినిమా<br> Costarred with NTR and ANR
పంక్తి 461: పంక్తి 461:
| ''[[Justice Gopinath]]'' || ||
| ''[[Justice Gopinath]]'' || ||
|-
|-
| ''[[Thacholi Ambu]]'' || Cameo || Malayalam Film
| ''[[Thacholi Ambu]]'' || Cameo || మళయాళం సినిమా
|-
|-
| ''[[Pilot Premnath]]'' || ||
| ''[[Pilot Premnath]]'' || ||
పంక్తి 521: పంక్తి 521:
| ''[[Theerpu]]'' || ||
| ''[[Theerpu]]'' || ||
|-
|-
| ''[[Neevurukappin Neepu]]'' || Guest role || Telugu Film
| ''[[నివురుగప్పిన నిప్పు]]'' || Guest role || తెలుగు సినిమా
|-
|-
| ''[[Thyagi]]'' || ||
| ''[[Thyagi]]'' || ||
పంక్తి 533: పంక్తి 533:
| ''[[Nenjangal]]'' || ||
| ''[[Nenjangal]]'' || ||
|-
|-
| rowspan="8"| 1983 || ''[[Bezawada Bebbuli]]'' || Guest role || Telugu Film
| rowspan="8"| 1983 || ''[[బెజవాడ బెబ్బులి]]'' || Guest role || తెలుగు సినిమా
|-
|-
| ''[[Uruvangal Maaralam]]'' || ||
| ''[[Uruvangal Maaralam]]'' || ||
పంక్తి 609: పంక్తి 609:
| ''[[Anbulla Appa]]'' || ||
| ''[[Anbulla Appa]]'' || ||
|-
|-
| ''[[విశ్వనాథ నాయకుడు]]'' || నాగమ నాయకుడు || తెలుగు సినిమా
| ''[[Vishwanatha Nayakudu]]'' || Nagama Nayaka || Telugu Film
|-
|-
| ''[[Agni Putrudu]]'' || Guest role || Telugu Film
| ''[[అగ్నిపుత్రుడు]]'' || Guest role || తెలుగు సినిమా
|-
|-
| ''[[Krishnan Vandhaan]]'' || ||
| ''[[Krishnan Vandhaan]]'' || ||
పంక్తి 643: పంక్తి 643:
| rowspan="2"| 1997 || ''[[Once More (film)|Once More]]'' || ||
| rowspan="2"| 1997 || ''[[Once More (film)|Once More]]'' || ||
|-
|-
| ''[[Oru Yathramozhi]]'' || || [[Malayalam film]]
| ''[[Oru Yathramozhi]]'' || || మళయాళం సినిమా
|-
|-
| rowspan="1"| 1998 || ''[[En Aasai Rasave]]'' || ||
| rowspan="1"| 1998 || ''[[En Aasai Rasave]]'' || ||

18:05, 11 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

శివాజీ గణేశన్
జన్మ నామంచిన్నయ్య పిళ్ళై గణేశన్
జననం (1928-10-01)1928 అక్టోబరు 1
విళ్ళుపురం, భారతదేశం
మరణం 2001 జూలై 21(2001-07-21) (వయసు 73)
చెన్నై, భారతదేశం
ఇతర పేర్లు నడిగర్ తిలకం
క్రియాశీలక సంవత్సరాలు 1952-1999
భార్య/భర్త కమల

'నడిగర్ తిలకం' శివాజీ గణేశన్ (Sivaji Ganesan) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటుడు.

ఇతడు అక్టోబర్ 1, 1928 సంవత్సరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లా విళ్ళుపురంలో స్వాతంత్ర్య సమరయోధులు చిన్నయ్య మండ్రాయర్, రాజామణి అమ్మయార్ దంపతులకు జన్మించారు. ఇతడు జన్మించిన సమయంలోనే మహాత్మాగాంధీ పిలుపుతో తెల్లదొరలపై సమరం జరిపిన నేరానికి చిన్నయ్యకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు.

చిన్నతనంలోనే గణేశన్ కు 'కట్ట బ్రహ్మన్న' వీధి నాటకం జీవిత గమనాన్ని నిర్దేశించింది. బ్రిటిష్ వారి నిషేధానికి భయపడి ఆ నాటకాన్ని 'కంబళత్తాన్ కూత్తు' అనే పేరుతో ప్రదర్శించేవారు. శివాజీ బడి ఎగ్గొట్టి ఎక్కడ ఆ నాటకం వేస్తే అక్కడకు వెళ్ళి చూసేవాడు. ఆ నాటకంలోని డైలాగులను కంఠస్థం చేశాడు. దానిమూలంగా ఉత్తేజం పొందిన తాను కూడా నటుడిగా ఉన్నత శిఖరాలు చేరాలని లక్ష్యం అయింది. నాటకాల మీద ఆశక్తిని గమణించిన తల్లి రాజామణి 10 సంవత్సరాల శివాజీని 'శ్రీ బాలగానసభ' అనే నాటకాల కంపెనీలో చేర్చింది. బాలగానసభ నిర్వాహకులు పొన్నుసామి పిళ్ళై తన తొలి గురువు అని శివాజీ గర్వంగా చెప్పుకునేవారు. అయితే కొంతకాలం చిన్నచిన్న వేషాలు వేసేవాడు. అయితే శివాజీకి హీరో కన్న హీరోయిన్ వేషం రామాయణంలో సీత రూపంలో వచ్చింది. ఆడవేషమైనా అందమైన హావభావాలతో నాటకంలోని సీత పాత్రను అవలీలగా పోషించి ప్రేక్షకుల మెప్పుపొందారు.

శివాజీ నేషనల్ పిక్చర్స్ వారి 'పరాశక్తి' ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. చిత్రనిర్మాణం సమయంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని చివరికి ద్రావిడ మున్నేట్ర కజగం వ్యవస్థాపకులు, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కీ.శే.అణ్ణాదురై అండతో సినిమా పూర్తిచేసి మహానటుడిగా ఎదిగాడు. శివాజీ ఎక్కువగా కథాబలం ఉన్న చిత్రాల్లో మహానటుల మధ్య నటించి నటనలో వారితో పోటీపడేవారు. తనకంటూ ఒక ప్రత్యేకత కోసం తపించేవారు. అవార్డుల కంటే ప్రజల గుర్తింపే నటుడికి ముఖ్యమైనదని ఎప్పుడూ చెప్తుండేవారు.

చలనచిత్రరంగంలో మూడువందలకు పైగా చిత్రాలలో నటించిన శివాజీ గణేశన్ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు శివాజీ నటించిన చిత్రాలు ఆంధ్రాలో కూడా విడుదలయ్యేవి. తెలుగులో పరదేశి, పెంపుడు కొడుకు, మనోహర, పరాశక్తి, బొమ్మలపెళ్ళి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, సంపూర్ణ రామాయణం, రామదాసు, భక్త తుకారాం, జీవన తీరాలు, చాణక్య చంద్రగుప్త, నివురుగప్పిన నిప్పు, విశ్వనాథ నాయకుడు చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. తెలుగులో శివాజీ నటనకు కళావాచస్పతి జగ్గయ్య కంఠం సంపూర్ణత్వాన్ని కలిగించేది.

తమిళంలో బి.ఆర్.పంతులు తీసిన 'కర్ణన్' చిత్రంలో శివాజీ కర్ణుడి పాత్రలో, ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించారు. ఆచిత్రంలో శివాజీ నటనను చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. తర్వాత కాలంలో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రామకృష్ణా సినీ స్టుడియోస్ బ్యానర్ పై నిర్మించిన చాణక్య చంద్రగుప్త చిత్రంలో శివాజీని అలెగ్జాండర్ గా నటింపజేశారు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు ప్రేమ్ నగర్ చిత్రాన్ని తమిళంలో శివాజీని హీరోగా పెట్టి 'వసంత మాళిగై' పేరుతో రీమేక్ చేసి తమిళ చిత్రరంగంలో సంచలనం సృష్టించారు. దాసరి నారాయణరావు కూడా శివాజీ నటన అంటే చెప్పలేని అభిమానం మూలంగా విశ్వనాథ నాయకుడు చారిత్రాత్మక చిత్రంలో అతనిని నటింపజేశారు.

భారత చిత్రరంగంలో ఎంతో ఎదిగినా ఒదిగివుండే వినమ్రత శివాజీ గణేశన్ లో కనిపిస్తుంది. పాతతరం నటుల నుండి ఈతరం కథానాయకుల వరకు అందరూ శివాజీతో నటించినవారే మరియు ఈతని నీడలో సేదతీరినవారే.

చిత్ర సమాహారం

Year Film Role Notes
1952 Paraasakthi
Panam
1953 Pardesi హిందీ సినిమా
Poongodhai
Thirumbi Paar Acted as villain
Anbu
Kangal
పెంపుడు కొడుకు తెలుగు సినిమా
Manidhanum Mirugamum
1954 మనోహర
Illara Jyothi
Andha Naal First songless Tamil film.
Kalyanam Panniyum Brammachari
మనోహర తెలుగు సినిమా
మనోహర హిందీ సినిమా
Thulivisham
Koondukkili Villain role Only film co-starred with M. G. Ramachandran
Thooku Thooki
Edhir Paradhathu
1955 Kaveri
Mudhal Thedhi
Ulagam Palavidham
Mangayar Thilakam
Kodeeswaran
Kalvanin Kadhali
1956 Naan Petra Selvam
Nalla Veedu
Naane Raja
తెనాలి రామన్
Pennin Perumai
Raja Rani
అమరదీపం
Marma Veeran Guest Appearance
Vaazhviley Oru Naal'
రంగూన్ రాధ
1957 పరాశక్తి తెలుగు సినిమా
Makkalai Petra Magarasi
Vanangamudi
తలవంచని వీరుడు Guest Role తెలుగు సినిమా
Pudhaiyal
Manamagan Thevai
Thangamalai Ragasiyam
Rani Lalithangi
Ambikapathy Ambikapathy
Baagyavathi
1958 బొమ్మల పెళ్ళి తెలుగు సినిమా
School Master Guest role కన్నడ సినిమా
Uthama Puthiran First Dual Role
Padhi Bhakti
సంపూర్ణ రామాయణం
Bommai Kalyanam
Annaiyin Aanai
సారంగధర
Sabaash Meena
Kaathavaraayan
1959 Thanga Padumai
Naan Sollum Ragasiyam
Thaayaippola Pillai Nooliappola Selai
Veerapandiya Kattabomman Veerapandiya Kattabomman Acting award at AfroAsian film festival
Maragadham
Aval Yaar
Baga Pirivinai
1960 Irumbu Thirai
Kuravanji
Dheivapiravi
Raja Bakthi
Padikkadha Medhai
పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం తెలుగు సినిమా
Kuzhandhaigal Kanda Kudiyarasu
Makkala Rajya Kannada Film
Paavai Vilakku
1961 Pava Mannippu
Punar Jenmam
Pasamalar
Ellam Unakkaga
Sri Valli
Maruthanaattu Veeran
పాప పరిహారం Guest role తెలుగు సినిమా
Palum Pazhamum
Kappal Ottiya Thamizhan V. O. Chidambaram Pillai
1962 పవిత్ర ప్రేమ Guest role తెలుగు సినిమా
Paarthaal Pasi Theerum
Nichaya Thaamboolam
Valar Pirai
Padithaal Mattum Podhuma
Bale Pandiya First movie in three roles
Vadivukku Valaikaappu
Senthamarai
Bandhapaasam
Aalayamani
1963 Chittoor Rani Padmini
Arivaali
Iruvar Ullam
Naan Vanangum Dheivam
Kulamagal Raadhai
Paar Magale Paar
Kungumam
Ratha Thilagam
Kalyaniyin Kanavan
Annai Illam
1964 కర్ణన్ కర్ణ Role from Mahabharata
Dubbed into Telugu as Karna
Pachai Vilakku
School Master Guest role Made Simultaneously in Hindi and Malayalam
Aandavan Kattalai
Kai Kodutha Dheivam
Pudhiya Paravai Gopal
Muradan Muthu
నవరాత్రి 100th film
Portrayed 9 different roles
రామదాసు Guest role తెలుగు సినిమా
1965 Pazhani
Anbu Karangal
Santhi
Thiruvilaiyadal Lord Shiva in Multiple roles Biggest hit of Tamil history at its time
Neelavanam
1966 Motor Sundaram Pillai
Mahakavi Kalidas Kālidāsa
Thaaye Unakkaga Kālidāsa
Saraswathi Sabatham Narada muni and as Vidhyapathy (dual roles)
Selvam
1967 Kandhan Karunai
Nenjirukkum Varai
Pesum Dheivam
Thangai
Paaladai
Thiruvarutchelvar
Iru Malargal
Ooty Varai Uravu Ravi
1968 Thirumal Perumai Periyalvar, Thondaradippodi Alvar, Thirumangai Alvar
హరిశ్చంద్ర హరిశ్చంద్ర
Galatta Kalyanam
En Thambi
Thillana Mohanambal Sikkal Shanmuga Sundaram
Enga Oor Raja
Lakshmi kalyanam
Uyarndha Manidhan
1969 Anbalippu
Thanga Surangam
Kaaval Dheivam
Gurudhatchanai
Anjal Petti 520
Nirai Kudam
Dheiva Magan ( Triple roles )
Thirudan
Sivandha Mann First Tamil film to be shooted in Foreign Locations
1970 Enga Mama
Darthy హిందీ సినిమా
Vilaiyaattu Pillai
Vietnam Veedu
Ethiroli
Raman Ethanai Ramanadi
Engirundho Vandhaal
Sorgam
Paadhugaappu
1971 Iru Thuruvam
Thangaikkaaga
Arunodhayam
Kulama Gunama
Praptham
Savaale Samaali
Sumathi En Sundhari Madhu
Thenum Paalum
Moondru Dheivangal
Babu
1972 Raja
Gnana Oli
Pattikkada Pattanama
Dharmam Engey
Thava Pudhalavan
Vasantha maligai
Needhi
1973 బంగారు బాబు Guest role తెలుగు సినిమా
Bharatha Vilas
Rajaraja Cholan Raja Raja Chola I
Ponnunjal
భక్త తుకారాం శివాజీ తెలుగు సినిమా
Engal Thanga Raja
Gauravam
Manidharil Manikkam
Rajapart Rangadurai
1974 Sivakamiyin Selvan Remake of Aradhana
Thaai
Thangapathakkam B. S Choudhry
En Magan
Anbai Thedi
1975 Manidhanum Dheivamagalam
Cinema Paithiyam
Avan Thaan Manidhan
Mannavan Vanthaanadi
Anbe Aaruyire
Vaira Nenjam
Dr. Siva
Paattum Bharathamum
1976 Unakkaga Naan
Grahapravesam
Sathiyam
Uthaman
Chitra Pournami
Rojavin Raja
1977 Avan Oru Sarithiram
Dheepam
Ilaya Thalaimurai
జీవన తీరాలు తెలుగు సినిమా
చాణక్య చంద్రగుప్త Guest role తెలుగు సినిమా
Costarred with NTR and ANR
Naam Pirandha Man
Annan Oru Koyil
Andhama Kathali
1978 Thyagam
Ennai Pol Oruvan
Punniya Boomi
General Chakravarthi
Vaazhkai Alaigal
Justice Gopinath
Thacholi Ambu Cameo మళయాళం సినిమా
Pilot Premnath
Justice Gopinath
1979 Thirisoolam
Kavari Maan
Nalladhoru Kudumbam
Imayam
Naan Vaazhavaippen
Pattaakathi Bairavan
Vetrikku Oruvan
1980 Rishi Moolam
Natchathiram
Dharma Raja
Yemanukku Yeman
Ratha Paasam
Vishwaroopam
1981 Mohana Punnagai
Sathya Sundharam
Amarakaaviyam
Kalthoon
Lorry Driver Rajakannu
Maadi Veettu Ezhai
Keezhvaanam Sivakkum
1982 Hitler Umanath
Oorukku Oru Pillai
Vaa Kanna Vaa
Garuda Saukiyama
Sangili
Vasandhathil Oru Naal
Theerpu
నివురుగప్పిన నిప్పు Guest role తెలుగు సినిమా
Thyagi
Thunai
Paritchaikku Neramaachu
Oorum Uravum
Nenjangal
1983 బెజవాడ బెబ్బులి Guest role తెలుగు సినిమా
Uruvangal Maaralam
Neethibathi
Imaigal
Sandhippu
Sumangali
Miruthanga Chakravarthi
Vellai Roja
1984 Thiruppam
Chiranjeevi
Tharaasu
Vaazhkai
Sarithira Nayagan
Simma Soppanam
Ezhudhaadha Sattangal
Iru Medhaigal
Dhaavani Kanavugal
Vamsa Vilakku
1985 Bandham
Naam Iruvar
Padikkadha Pannaiyar
Needhiyin Nizhal
Nermai
Mudhal Mariyathai
Raja Rishi
Padikkadhavan
1986 Saadhanai
Marumagal
Anandha Kanneer
Viduthalai
Thaaiku Oru Thaalaattu Panni
Lakshmi Vandhachu
Mannukkul Vairam
1987 Raja Mariyadhai
Kudumbam Oru Koyil
Muthukkal Moondru
Veerapandiyan
Anbulla Appa
విశ్వనాథ నాయకుడు నాగమ నాయకుడు తెలుగు సినిమా
అగ్నిపుత్రుడు Guest role తెలుగు సినిమా
Krishnan Vandhaan
Jallikkattu
Thaambathiyam
1988 En Thamizh En Makkal
Pudhiya Vaanam
1990 Kaavalukku Gettikkaaran
1991 Gnana Paravai
1992 Naangal
Chinna Marumagal
Mudhal Kural
Thevar Magan
1993 Paarambariyam
1994 Rajakumaran
1995 Pasumpon
1997 Once More
Oru Yathramozhi మళయాళం సినిమా
1998 En Aasai Rasave
1999 Mannavaru Chinnavaru
Poo Parikka Varugirom
Padayappa

మూలాలు