కానుపు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 20: పంక్తి 20:


== మూలాలు ==
== మూలాలు ==
{{commonscat|Childbirth}}
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}



08:03, 12 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

కానుపు లేదా కాన్పు లేదా పురుడు (Childbirth) అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం (Gestation period) పూర్తయిన తర్వాత మొదలవుతుంది.

Natural childbirth at home.

సాధారణమైన కానుపు

ఈ ప్రక్రియను మూడు స్టేజీలుగా విభజిస్తారు: గర్భాశయ గ్రీవం వెడల్పవడం, శిశువు క్రిందకు దిగి బయటకు రావడం మరియు జరాయువు బయటకు రావడం.[1]

మొదటి దశ

ఈ దశలో గర్భాశయ గ్రీవం వెడల్పవుతుంది.

దస్త్రం:Cervix dilation sequence.svg
Sequence of cervix dilation during labor

రెండవ దశ

ఈ దశలో శిశువు వెడల్పయిన గర్భాశయ గ్రీవం ద్వారా పూర్తిగా బయటికి వస్తుంది.

A newborn baby with umbilical cord ready to be clamped

మూడవ దశ

ఈ దశలో జరాయువు గర్భకోశం బయటకు వస్తుంది.

మూలాలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. The Columbia Encyclopedia, Sixth Edition. Copyright 2006 Columbia University Press
"https://te.wikipedia.org/w/index.php?title=కానుపు&oldid=642867" నుండి వెలికితీశారు