గ్రసని: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34: పంక్తి 34:
Image:Pharyngitis.jpg|Acute catarrhal pharyngitis. The oropharynx is swollen and red
Image:Pharyngitis.jpg|Acute catarrhal pharyngitis. The oropharynx is swollen and red
</gallery>
</gallery>

{{మానవశరీరభాగాలు}}


[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]

07:56, 16 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

గ్రసని
Head and neck.
Pharynx
గ్రే'స్ subject #244 1141
ధమని pharyngeal branches of ascending pharyngeal artery, ascending palatine, descending palatine, pharyngeal branches of inferior thyroid
సిర pharyngeal plexus
నాడి pharyngeal plexus, maxillary nerve, mandibular nerve
MeSH Pharynx
Dorlands/Elsevier p_16/12633198

గ్రసని (Pharynx ; బహువచనం: Pharynges) గొంతు (Throat) లోని ఒక భాగం. ఇది నోరు మరియు ముక్కు వెనుక భాగంలో ఉంటుంది. గ్రసని మూడు భాగాలుగా పరిగణిస్తారు. నాసికాగ్రసని లేదా అధిగ్రసని (nasopharynx or epipharynx), అస్యగ్రసని (oropharynx or mesopharynx), మరియు laryngopharynx (hypopharynx).

గ్రసని భాగం జీర్ణ వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థ లు రెండింటికి సంబంధించినది. జీవులు మాట్లాడటం మరియు తినడం అనే ప్రక్రియలో ఇది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

గ్యాలరీ

"https://te.wikipedia.org/w/index.php?title=గ్రసని&oldid=644161" నుండి వెలికితీశారు