రాజ్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''రాజ్‌కోట్ లోకసభ నియోజకవర్గం''' (గుజరాతి భాష|గుజరాతి: રાજકોટ લોક...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''రాజ్‌కోట్ లోకసభ నియోజకవర్గం''' (గుజరాతి భాష|గుజరాతి: રાજકોટ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండీ ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 14 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 6 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 4 సార్లు, స్వతంత్రపార్టీ 3 సార్లు, జనతాపార్టీ ఒకసారి విజయం సాధించాయి.

==అసెంబ్లీ సెగ్మెంట్లు==
*టాంకర
*వాంకానేర్
*రాజ్‌కోట్ (తూర్పు)
*రాజ్‌కోట్ (పశ్చిమ)
*రాజ్‌కోట్ (దక్షిణ)
*రాజ్‌కోట్ (గ్రామీణ)
*జస్దన్

19:54, 22 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

రాజ్‌కోట్ లోకసభ నియోజకవర్గం (గుజరాతి భాష|గుజరాతి: રાજકોટ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండీ ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 14 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 6 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 4 సార్లు, స్వతంత్రపార్టీ 3 సార్లు, జనతాపార్టీ ఒకసారి విజయం సాధించాయి.

అసెంబ్లీ సెగ్మెంట్లు

  • టాంకర
  • వాంకానేర్
  • రాజ్‌కోట్ (తూర్పు)
  • రాజ్‌కోట్ (పశ్చిమ)
  • రాజ్‌కోట్ (దక్షిణ)
  • రాజ్‌కోట్ (గ్రామీణ)
  • జస్దన్