జాన్ మేనార్డ్ కీన్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: kk:Джон Мейнард Кейнс
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: az:Con Meynard Keyns
పంక్తి 19: పంక్తి 19:
[[arz:كينز]]
[[arz:كينز]]
[[ast:John Maynard Keynes]]
[[ast:John Maynard Keynes]]
[[az:Con Meynard Keyns]]
[[bat-smg:John Maynard Keynes]]
[[bat-smg:John Maynard Keynes]]
[[be:Джон Мейнард Кейнс]]
[[be:Джон Мейнард Кейнс]]

17:44, 5 అక్టోబరు 2011 నాటి కూర్పు

జాన్ మేనార్డ్ కీన్స్.

స్థూల అర్థశాస్త్రానికి బాటలు వేసిన ప్రముఖ బ్రిటీష్ ఆర్థిక వేత్త జాన్ మేనార్డ్ కీన్స్ (John Maynard Keynes). ఇతను ఇంగ్లాండు లోని కేంబ్రిడ్జి లో 1883 లో జన్మించాడు. ఏటన్ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. బ్రిటీష్ ప్రభుత్వం యొక్క ఇండియా కార్యాలయంలో పని చేసి Indian Currencies and Finance గ్రంథం రచించాడు. 1936 లో రచించిన సుప్రసిద్ధ గ్రంథం The General Theory of Employment, Interst and Money వల్ల ప్రపంచ ప్రసిద్ధి చెందినాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో How to Pay for the Wars గ్రంథాన్ని రచించాడు. ఇతని యొక్క ఇతర రచనలు Treatise on Probability, A Treatise on Maney. 1946 లో ఇతను మరణించాడు.

మూస:Link FA మూస:Link FA