పాండవ ఉద్యోగ విజయములు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
తిరువతి వేంకట కవులుగా ప్రసిద్ది చెందిన దివాకర్ల తిపువతి శాస్త్రి, చెళ్లపిల్ల వేంకట శాస్త్రి మహ భారత కధను పాండవ జనము, పాండవ వనవాసము, పాండవోద్యగము పాండవ విజయము, పాండవ పాండవపట్టాభిషేకము అనే నాటకాలు గా రచించారు. అందులో అత్యంత ప్రజాదారణ పొందిన నాటకాలు పాండవోద్యగ, పాండవ విజయాలు.. రెండు నాటకాలను రెండు రోజులు ప్రదర్శించే వారు. కాలక్రమంలో ఆ రెంటినాటకాలను సంకలవనం చేసి కురుక్షేత్రము అనే నాటకం గా ప్రదర్శించేవారు

[[ఫైలు: తిరుపతి వేంకటకవులు.jpg|left|thumb|]]
[[ఫైలు: తిరుపతి వేంకటకవులు.jpg|right|thumb500px|]]
'''పాండవ ఉద్యోగ విజయములు''' సుప్రసిద్ధ నాటకం. దీనిని [[తిరుపతి వేంకట కవులు]] రచించారు. దీనిలోని పద్యాలు కొంతమంది తెలుగువారికి కరతలామలకం.

16:20, 6 అక్టోబరు 2011 నాటి కూర్పు

తిరువతి వేంకట కవులుగా ప్రసిద్ది చెందిన దివాకర్ల తిపువతి శాస్త్రి, చెళ్లపిల్ల వేంకట శాస్త్రి మహ భారత కధను పాండవ జనము, పాండవ వనవాసము, పాండవోద్యగము పాండవ విజయము, పాండవ పాండవపట్టాభిషేకము అనే నాటకాలు గా రచించారు. అందులో అత్యంత ప్రజాదారణ పొందిన నాటకాలు పాండవోద్యగ, పాండవ విజయాలు.. రెండు నాటకాలను రెండు రోజులు ప్రదర్శించే వారు. కాలక్రమంలో ఆ రెంటినాటకాలను సంకలవనం చేసి కురుక్షేత్రము అనే నాటకం గా ప్రదర్శించేవారు

పాండవ ఉద్యోగ విజయములు సుప్రసిద్ధ నాటకం. దీనిని తిరుపతి వేంకట కవులు రచించారు. దీనిలోని పద్యాలు కొంతమంది తెలుగువారికి కరతలామలకం.

కొన్ని పద్యాలు

బావా ఎప్పుదు వచ్చితీవు ఎల్లరునున్ సుఖులె భ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీవాల్భ్యమున్ పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే
నీ వంశోన్నతికోరుభీష్ముడును,నీమేల్కోరుద్రోణాదిభూ
దేవుల్ సేమంబై మెసంగుదురేనీతేజమంబుహెచ్చిమంచున్

ఎక్కడనుమండి రాకయిటకుఎల్లరునున్ సుఖులే కదాయశో
భాక్కులునీదు అన్నలునుభవ్యమనస్కులు నీదు తమ్ములును
చక్కగనున్నవారీభుజశాలి వ్రుకోదరుదుఁడగ్రజాజ్ఞకున్
దక్కగ నిల్చి శాంతుగతి చరించునె తెల్పునమర్జునా