పాండవ ఉద్యోగ విజయములు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 6: పంక్తి 6:
==== పడక సీను ====
==== పడక సీను ====
ఉపప్లావ్యము నుండి అర్జునుడు శ్రీ కృష్ణుని సాయం కోరడానిక ద్వారకకు బయలుదేరతాడు. కాస్త ముందుగా దుర్యోధనుడు హస్తినా పురం నుండ శ్రీ కృష్ణుని సాయం కోరి వస్తాడు. శ్రీ కృష్ణుడు పగటి నిద్ర నటిస్తాడు. శ్రీ కృష్ణుని తల వైపు ఒక ఆసనము, కాళ్ల దగ్గర ఒక ఆసనము ఉంటాయి. ముందుగా వచ్చిన దుర్యోధనుడు తలపైపు ఉన్న ఆసనం పైన కూర్చొగా, అర్జునుడు శ్రీ కృష్ణుని కాళ్ల దగ్గర నిలుచుంటాడు. శ్రీకృష్ణడు నిద్ర లేచి అర్జునుని ముందు చాసి, పిమ్మట దుర్యోధనుని చూస్తాడు. దుర్యోధనుడు కౌరవులకు పాండవులకు యుధ్దము రానున్నదని శ్రీకృష్ణుని సాయము కోరి వచ్చామని తెలియ చేస్తాడు.. శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని రెండు భాగాలు చేసి తానొక్కడు ఒక వైపూ, మిగిలిన సైన్యమంతా ఒక పైవు అనీ, తాను యుద్దము చే.యక తోచిన సాయం చేస్తానంటాడు. ముందుగా అర్జునుని చూసాడు కాబట్టి ముందు అర్జునుడు కోరుకోవాలని అంటాడు. దుర్యోధనుడు సైననంతా అర్జునునికి ఇవ్వడానికి శ్రీకృష్ణుడు ఈ ఎత్తు ఎత్తాడని అనుకుంటాడు. కానీ, అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకుంటాడు. దుర్యోధనుడు పరిశేష న్యాయమన మిగిలిన సేన తీసుకుంటానని ఆనందిస్తూ వెళ్లిపోతాడు. శ్రీకృష్ణుడు, అర్జునుని పరీక్షించడానికి "ఎంత పని చేసావు బావా - సేన అంతా దుర్యోధనుడు తీసుకున్న"డనగా అర్దునుడు "నీ యుధ్దము వద్దు నా రధము మీద ఉండమ"ని కోరగా శ్రీకృష్ణుడు "విజయ సారధి, పార్ధ సారధి పేర్లతో నేను నీ రధము మీద ఉంటాన"ని అబయ మిస్తాడు.
ఉపప్లావ్యము నుండి అర్జునుడు శ్రీ కృష్ణుని సాయం కోరడానిక ద్వారకకు బయలుదేరతాడు. కాస్త ముందుగా దుర్యోధనుడు హస్తినా పురం నుండ శ్రీ కృష్ణుని సాయం కోరి వస్తాడు. శ్రీ కృష్ణుడు పగటి నిద్ర నటిస్తాడు. శ్రీ కృష్ణుని తల వైపు ఒక ఆసనము, కాళ్ల దగ్గర ఒక ఆసనము ఉంటాయి. ముందుగా వచ్చిన దుర్యోధనుడు తలపైపు ఉన్న ఆసనం పైన కూర్చొగా, అర్జునుడు శ్రీ కృష్ణుని కాళ్ల దగ్గర నిలుచుంటాడు. శ్రీకృష్ణడు నిద్ర లేచి అర్జునుని ముందు చాసి, పిమ్మట దుర్యోధనుని చూస్తాడు. దుర్యోధనుడు కౌరవులకు పాండవులకు యుధ్దము రానున్నదని శ్రీకృష్ణుని సాయము కోరి వచ్చామని తెలియ చేస్తాడు.. శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని రెండు భాగాలు చేసి తానొక్కడు ఒక వైపూ, మిగిలిన సైన్యమంతా ఒక పైవు అనీ, తాను యుద్దము చే.యక తోచిన సాయం చేస్తానంటాడు. ముందుగా అర్జునుని చూసాడు కాబట్టి ముందు అర్జునుడు కోరుకోవాలని అంటాడు. దుర్యోధనుడు సైననంతా అర్జునునికి ఇవ్వడానికి శ్రీకృష్ణుడు ఈ ఎత్తు ఎత్తాడని అనుకుంటాడు. కానీ, అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకుంటాడు. దుర్యోధనుడు పరిశేష న్యాయమన మిగిలిన సేన తీసుకుంటానని ఆనందిస్తూ వెళ్లిపోతాడు. శ్రీకృష్ణుడు, అర్జునుని పరీక్షించడానికి "ఎంత పని చేసావు బావా - సేన అంతా దుర్యోధనుడు తీసుకున్న"డనగా అర్దునుడు "నీ యుధ్దము వద్దు నా రధము మీద ఉండమ"ని కోరగా శ్రీకృష్ణుడు "విజయ సారధి, పార్ధ సారధి పేర్లతో నేను నీ రధము మీద ఉంటాన"ని అభయ మిస్తాడు.

==== ఉపప్లావ్యము సీను ====
==== ఉపప్లావ్యము సీను ====
శ్రీకృష్ణుడు పాండవుల రాయబారిగా హస్తినపురానికి బయలు దేరుతూ పాండవుల అభిప్రాయాల్ని తెలుసుకునే క్రమంలో ముందు ధర్మరాజునుద్దేశించి అతని మనసులో మాట చెప్పమని అది తనకు మించిన పనైనా చేస్తానంటాడు. ధర్మరాజు సంధికోరగా ద్రౌపది, ధర్మరాజు వైఖరిని ఈసడిస్తుంది. భీముడు ఇంతకూ సంధి ఏమని అడిగితే ద్రౌపది ఐదూళ్లు ఇచ్చిన చాలని అంటుంది. మంత్రానికి కట్టుబడ్డ పాముకి మల్లే ఉండిపోయానని అనుకంటూ ఇంతలోనే సంధికుదిరినా కౌరవులను మట్టుపెడతానని భీముడునగా ద్రౌపది భీముని వాక్శూరుడని నిందిస్తుంది. ధర్మరాజు వారిద్దరినీ శాంతింప చేస్తాడు. సంధిమాట ఎటలైనా శతృరాజుల బలాన్ని చూడవచ్చని అందుకైనా హస్తినకు వెళ్లాలని శ్రీకృష్ణుడు అనగా భీముడు ధర్మరాజు సంధి కోరమనగా శ్రీ కృష్ణున ి వైఖిరి మరో విధంగా ఉందంటే ఇవి భీముని మాటలేనా అని భీముడు యుధ్దానికి బెదురుతున్నాడంటే శ్రీకృష్ణుని నిందిస్తాడు భీముడు. తమ్ములు భీముని శాంతింప చేయబోతే ఖేదపడి గదతో మోదుకోపోతే ధర్మజుడు అడ్డుకొని ఇదంతా తనవలనే్ అని ఖిన్నుడవుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజునోదార్చి వచ్చు సంగరంలో భీముడే ప్రధాన పాత్ర వహించాలని బాల్యం నుండి అనేక విధాలుగా బాధించిన వారితో సంధి కి ఎలా ఒడంబడుతున్నావని ఆశ్చర్యపడి అడిగితే అన్న గారి మాటమీద ద్రౌపదికి జరిగిన అవమానాన్ని ద్రిగమింగి, అరణ్యవాసం చేసి అజ్ఞాత వాసంలో దాస్యం చేసిన విధంగా సంధికి ఒడంబడుతున్నానని చెబుతాడు. అందరి అభిప్రాయాలు తెలుసుకొనగా ద్రౌపది తన పరాభవాన్ని గుర్తు చేసు కుంటుంది. ఆమె మనసు తనకు తెలుసని యుధ్దము తప్పదని ద్రౌపది ప్రతిన నెరవేరుతందని తెలపుతాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడు ఏది తలచితే అది అవుతుందని, ఇద్దరూ కావలిసిన వారేనని అతని ఇష్టప్రకారం జరుగనిమ్మని అంటాడు. .

15:15, 8 అక్టోబరు 2011 నాటి కూర్పు

తిరువతి వేంకట కవులుగా ప్రసిద్ది చెందిన దివాకర్ల తిపువతి శాస్త్రి, చెళ్లపిల్ల వేంకట శాస్త్రి మహ భారత కధను పాండవ జనము, పాండవ వనవాసము, పాండవోద్యగము పాండవ విజయము, పాండవ పాండవపట్టాభిషేకము అనే నాటకాలు గా రచించారు. అందులో అత్యంత ప్రజాదారణ పొందిన నాటకాలు పాండవోద్యగ, పాండవ విజయాలు.. రెండు నాటకాలను రెండు రోజులు ప్రదర్శించే వారు. కాలక్రమంలో ఆ రెంటినాటకాలను సంకలవనం చేసి కురుక్షేత్రము అనే నాటకం గా ప్రదర్శించేవారు

కథ

పాండవోద్యగము

పడక సీను

ఉపప్లావ్యము నుండి అర్జునుడు శ్రీ కృష్ణుని సాయం కోరడానిక ద్వారకకు బయలుదేరతాడు. కాస్త ముందుగా దుర్యోధనుడు హస్తినా పురం నుండ శ్రీ కృష్ణుని సాయం కోరి వస్తాడు. శ్రీ కృష్ణుడు పగటి నిద్ర నటిస్తాడు. శ్రీ కృష్ణుని తల వైపు ఒక ఆసనము, కాళ్ల దగ్గర ఒక ఆసనము ఉంటాయి. ముందుగా వచ్చిన దుర్యోధనుడు తలపైపు ఉన్న ఆసనం పైన కూర్చొగా, అర్జునుడు శ్రీ కృష్ణుని కాళ్ల దగ్గర నిలుచుంటాడు. శ్రీకృష్ణడు నిద్ర లేచి అర్జునుని ముందు చాసి, పిమ్మట దుర్యోధనుని చూస్తాడు. దుర్యోధనుడు కౌరవులకు పాండవులకు యుధ్దము రానున్నదని శ్రీకృష్ణుని సాయము కోరి వచ్చామని తెలియ చేస్తాడు.. శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని రెండు భాగాలు చేసి తానొక్కడు ఒక వైపూ, మిగిలిన సైన్యమంతా ఒక పైవు అనీ, తాను యుద్దము చే.యక తోచిన సాయం చేస్తానంటాడు. ముందుగా అర్జునుని చూసాడు కాబట్టి ముందు అర్జునుడు కోరుకోవాలని అంటాడు. దుర్యోధనుడు సైననంతా అర్జునునికి ఇవ్వడానికి శ్రీకృష్ణుడు ఈ ఎత్తు ఎత్తాడని అనుకుంటాడు. కానీ, అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకుంటాడు. దుర్యోధనుడు పరిశేష న్యాయమన మిగిలిన సేన తీసుకుంటానని ఆనందిస్తూ వెళ్లిపోతాడు. శ్రీకృష్ణుడు, అర్జునుని పరీక్షించడానికి "ఎంత పని చేసావు బావా - సేన అంతా దుర్యోధనుడు తీసుకున్న"డనగా అర్దునుడు "నీ యుధ్దము వద్దు నా రధము మీద ఉండమ"ని కోరగా శ్రీకృష్ణుడు "విజయ సారధి, పార్ధ సారధి పేర్లతో నేను నీ రధము మీద ఉంటాన"ని అభయ మిస్తాడు.

ఉపప్లావ్యము సీను

శ్రీకృష్ణుడు పాండవుల రాయబారిగా హస్తినపురానికి బయలు దేరుతూ పాండవుల అభిప్రాయాల్ని తెలుసుకునే క్రమంలో ముందు ధర్మరాజునుద్దేశించి అతని మనసులో మాట చెప్పమని అది తనకు మించిన పనైనా చేస్తానంటాడు. ధర్మరాజు సంధికోరగా ద్రౌపది, ధర్మరాజు వైఖరిని ఈసడిస్తుంది. భీముడు ఇంతకూ సంధి ఏమని అడిగితే ద్రౌపది ఐదూళ్లు ఇచ్చిన చాలని అంటుంది. మంత్రానికి కట్టుబడ్డ పాముకి మల్లే ఉండిపోయానని అనుకంటూ ఇంతలోనే సంధికుదిరినా కౌరవులను మట్టుపెడతానని భీముడునగా ద్రౌపది భీముని వాక్శూరుడని నిందిస్తుంది. ధర్మరాజు వారిద్దరినీ శాంతింప చేస్తాడు. సంధిమాట ఎటలైనా శతృరాజుల బలాన్ని చూడవచ్చని అందుకైనా హస్తినకు వెళ్లాలని శ్రీకృష్ణుడు అనగా భీముడు ధర్మరాజు సంధి కోరమనగా శ్రీ కృష్ణున ి వైఖిరి మరో విధంగా ఉందంటే ఇవి భీముని మాటలేనా అని భీముడు యుధ్దానికి బెదురుతున్నాడంటే శ్రీకృష్ణుని నిందిస్తాడు భీముడు. తమ్ములు భీముని శాంతింప చేయబోతే ఖేదపడి గదతో మోదుకోపోతే ధర్మజుడు అడ్డుకొని ఇదంతా తనవలనే్ అని ఖిన్నుడవుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజునోదార్చి వచ్చు సంగరంలో భీముడే ప్రధాన పాత్ర వహించాలని బాల్యం నుండి అనేక విధాలుగా బాధించిన వారితో సంధి కి ఎలా ఒడంబడుతున్నావని ఆశ్చర్యపడి అడిగితే అన్న గారి మాటమీద ద్రౌపదికి జరిగిన అవమానాన్ని ద్రిగమింగి, అరణ్యవాసం చేసి అజ్ఞాత వాసంలో దాస్యం చేసిన విధంగా సంధికి ఒడంబడుతున్నానని చెబుతాడు. అందరి అభిప్రాయాలు తెలుసుకొనగా ద్రౌపది తన పరాభవాన్ని గుర్తు చేసు కుంటుంది. ఆమె మనసు తనకు తెలుసని యుధ్దము తప్పదని ద్రౌపది ప్రతిన నెరవేరుతందని తెలపుతాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడు ఏది తలచితే అది అవుతుందని, ఇద్దరూ కావలిసిన వారేనని అతని ఇష్టప్రకారం జరుగనిమ్మని అంటాడు. .

సభ సీను

కర్ణసందేశము

సూర్యోదయం వేళ శ్రీకృష్ణుడు కర్ణుని గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. కుంతి వస్తుంది. రాయబారం విఫలమయిందని పాండవులకు విజయం సిద్దించవలెననిన కర్ణుని దుర్యోధనుని పక్షం నుండి విడదీయవలెనని చెబుతాడు. కుంతి నిష్క్రమిస్తుంది. కర్ణుడు రాగానే శ్రీకృష్ణుడు, కర్ణుడు కుంతికి సూర్యునివలన జనించిన వాడని అతని జన్నరహస్యాన్ని తెలియ చేసి పాండవ పక్షంలోకి రమ్మనమని కోరుతూ, అతనికి పట్టాభిషేకం జరిపిస్తానని, ద్రౌపది అతనిని ఆరవ భర్తగా వరిస్తుందని పలుకుతాడు.

సైన్యసమీకరణము

యుధ్దప్రారంభము

పాండవివిజయము

కొన్ని పద్యాలు

బావా ఎప్పుదు వచ్చితీవు ఎల్లరునున్ సుఖులె భ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీవాల్భ్యమున్ పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే
నీ వంశోన్నతికోరుభీష్ముడును,నీమేల్కోరుద్రోణాదిభూ
దేవుల్ సేమంబై మెసంగుదురేనీతేజమంబుహెచ్చిమంచున్

ఎక్కడనుమండి రాకయిటకుఎల్లరునున్ సుఖులే కదాయశో
భాక్కులునీదు అన్నలునుభవ్యమనస్కులు నీదు తమ్ములును
చక్కగనున్నవారీభుజశాలి వ్రుకోదరుదుఁడగ్రజాజ్ఞకున్
దక్కగ నిల్చి శాంతుగతి చరించునె తెల్పునమర్జునా