భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ko:DRDO
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: ko:국방연구개발기구
పంక్తి 13: పంక్తి 13:
[[fi:Anusandhān evaṃ Vikās Sangaṭhan]]
[[fi:Anusandhān evaṃ Vikās Sangaṭhan]]
[[fr:Defence Research and Development Organisation]]
[[fr:Defence Research and Development Organisation]]
[[ko:DRDO]]
[[ko:국방연구개발기구]]
[[mr:संरक्षण संशोधन आणि विकास संस्था]]
[[mr:संरक्षण संशोधन आणि विकास संस्था]]
[[ms:Pertubuhan Pembangunan dan Penyelidikan Pertahanan]]
[[ms:Pertubuhan Pembangunan dan Penyelidikan Pertahanan]]

00:41, 10 అక్టోబరు 2011 నాటి కూర్పు

ఢిల్లీలో డీ.ఆర్.డీ.ఓ. కేంద్రీయ కార్యాలయం

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (Defence Research and Development Organisation) భారత ప్రభుత్వంలో రక్షణ శాఖకు చెందిన ప్రముఖ సంస్థ. ఆంగ్లంలో దీనిని సంక్షిప్త రూపంలో "డీ.ఆర్.డీ.ఓ." (DRDO) అని సంబోధిస్తారు. ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ లోని రక్షణ పరిశోధన మరియు అభివృధ్థి విభాగము పరిధి లోనిది.

దేశవ్యాప్తంగా డీ.ఆర్.డీ.ఓ.కు 51 పరిశోధనాలయాలున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన వైమానిక అవసరాలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, మాణవ వనరుల అభివృద్ధి, జీవశాస్త్రం, పదార్ధశాస్త్రం, మిసైల్‌లు, యుద్ధశకటాలు, యుద్ధనౌకలు వంటి విషయాలపై ఈ పరిశోధనాలయాలలో పరిశోధనలు జరుగుతుంటాయి. మొత్తం డీ.ఆర్.డీ.ఓ. సంస్థలో 5,000 పైగా సైంటిస్టులు, మరియు షుమారు 25,000 మంది సహాయక సిబ్బంది ఉన్నారు.