శభాష్ రాముడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
producer=సుందర్‌లాల్ నహతా
టి. అశ్వత్థనారాయణ|
producer=సుందర్‌లాల్ నహతా
టి. అశ్వత్థనారాయణ|
music =[[ఘంటసాల]]|
music =[[ఘంటసాల]]|
starring =[[నందమూరి తారక రామారావు]],
[[దేవిక]],
[[రమణమూర్తి]],
[[కాంతారావు]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[రేలంగి]]|
starring =[[నందమూరి తారక రామారావు]],
[[దేవిక]],
[[జె.వి.రమణమూర్తి]],
[[కాంతారావు]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[రేలంగి]]|

10:20, 13 అక్టోబరు 2011 నాటి కూర్పు

శభాష్ రాముడు
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
నిర్మాణం సుందర్‌లాల్ నహతా
టి. అశ్వత్థనారాయణ
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక,
జె.వి.రమణమూర్తి,
కాంతారావు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
కలకల విరిసి జగాలే పులకించెనే - వలపులు కురిసి సుఖాలే చిలికించెనే శ్రీశ్రీ ఘంటసాల ఘంటసాల, పి.సుశీల
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ములేదురా జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా కొసరాజు ఘంటసాల ఘంటసాల, పి.సుశీల
రేయి మించేనోయి రాజా హాయిగ నిదురించరా సదాశివబ్రహ్మం ఘంటసాల పి.సుశీల

01. ఆశలే అలలాగా ఊగెనే సరదాగ ఓడలాగ జీవితమంతా - ఘంటసాల - రచన: కొసరాజు

02. ఓ దేవా మొర వినవా నామీద దయగనవా ఓ దేవా మొరవినవా - పి.లీల

03. ఓ చందమామ ఇటు చూడరా మాటడరా నే చిన్నదాన - కె. రాణి బృందం

04. కలకల విరిసి జగాలే పులకించెనే .. వలపులు కురిసి - సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ

05. జాబిల్లి వెలుంగులో కాళిందు చెంత గోవిందుడు ఉంటానని - కె. రాణి

06. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు - ఘంటసాల - రచన: కొసరాజు

07. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము - ఘంటసాల,సుశీల,రాజేశ్వరి బృందం - రచన: కొసరాజు

08. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదు - ఘంటసాల,సుశీల,సరోజిని బృందం - రచన: కొసరాజు

09. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా - ఘంటసాల బృందం - రచన: కొసరాజు

10. రేయి మించెనోయి రాజా హాయిగ నిదురించరా హాయిగ నిదురంచరా - సుశీల

11. వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే వలచెనురా - కె. జమునారాణి బృందం

12. హల్లో డార్లింగ్ మాటడవా మురిపిస్తావ్ మెరిపిస్తావ్ - పిఠాపురం,కె.జమునారాణి

మూలాలు

• డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
• సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006