మరుగేలర ఓ రాఘవ (కీర్తన): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 13: పంక్తి 13:
* [[ఎం. ఎల్. వసంతకుమారి]]<ref>[http://www.youtube.com/watch?v=jV_WDCm2xkI&feature=related మరుగేలరా ఎమ్.ఎల్.వసంతకుమారి గాత్రంలో.]</ref>, [[మహారాజపురం సంతానం]]<ref>[http://www.youtube.com/watch?v=g-UyoqBf7EI&NR=1 మరుగేలరా మహారాజపురం సంతానం గాత్రంలో]</ref> మొదలైన ఎందరో సంగీత విద్వాంసులు ఈ కీర్తనను శాస్త్రీయంగా గానం చేశారు.

* [[సప్తపది]] సినిమాలో ఈ కీర్తనను [[ఎస్.జానకి]] గానం చేశారు.<ref>[http://www.youtube.com/watch?v=CX4kT967Fbo మరుగేలరా వీడియో యూ ట్యూబ్.కాం]</ref> దీనిని [[కె.వి.మహదేవన్]] స్వరపరచారు. దర్శకులు [[కె.విశ్వనాథ్]] ఈ పాటని [[భమిడిపాటి సవిత]] పై చిత్రీకరించారు.

==పూర్తి పాఠం==
* [[వికీసోర్స్]] లో [[s:మరుగేలర ఓ రాఘవ|మరుగేలర ఓ రాఘవ]] పూర్తి కీర్తన.

==మూలాలు==
==మూలాలు==

17:45, 26 అక్టోబరు 2011 నాటి కూర్పు

మరుగేలర ? ఓ రాఘవ అనేది ఒక సాంప్రదాయ కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు.

ఈ కీర్తన నటభైరవి జన్యమైన జయంతశ్రీ రాగం మరియు దేశాదితాళం లో గానం చేస్తారు.[1]

కీర్తన

మరుగేలర ఓ రాఘవ

మరుగేల చరాచర రూప పరా -

త్పర సూర్య సుధాకర లోచన

భారతీయ సంస్కృతి

పూర్తి పాఠం

మూలాలు