నరకాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: jv:Bomanarakasura
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
[[Image:Krishna Narakasura.jpg|thumb|300px|[[శ్రీ కృష్ణుడు]] [[సత్యభామ]] నరకుడి సైన్యముతో పోరాడుతున్న సన్నివేశం]]
[[Image:Krishna Narakasura.jpg|thumb|300px|[[శ్రీ కృష్ణుడు]] [[సత్యభామ]] నరకుడి సైన్యముతో పోరాడుతున్న సన్నివేశం]]


నరకాసురుడు [[భూదేవి]] కుమారుడు శాపవశమున నరకాసురుడు [[శ్రీ కృష్ణుడు|శ్రీ కృష్ణుని]] తో సంహరించబడతాడు.నరకాసురుడు వృత్తాంతం [[భాగవతం|మహాభాగవతము]] దశమ స్కందం ఉత్తర భాగములొ వస్తుంది. నరకాసురిడి సంహారం జరిగిన రోజు నరకచతుర్దశి జరుపుకొంటారు [[హిందువులు]]. తరువాతి రోజుని [[దీపావళి]] జరుపుకొంటారు.
నరకాసురుడు [[భూదేవి]] కుమారుడు శాపవశమున నరకాసురుడు [[శ్రీ కృష్ణుడు|శ్రీ కృష్ణుని]] తో సంహరించబడతాడు.నరకాసురుడు వృత్తాంతం [[భాగవతం|మహాభాగవతము]] దశమ స్కందం ఉత్తర భాగములొ వస్తుంది. నరకాసురిడి సంహారం జరిగిన రోజు [[నరక చతుర్దశి]] జరుపుకొంటారు [[హిందువులు]]. తరువాతి రోజుని [[దీపావళి]] జరుపుకొంటారు.


==నరకాసురిడి వథ==
==నరకాసురిడి వథ==

18:40, 26 అక్టోబరు 2011 నాటి కూర్పు

శ్రీ కృష్ణుడు సత్యభామ నరకుడి సైన్యముతో పోరాడుతున్న సన్నివేశం

నరకాసురుడు భూదేవి కుమారుడు శాపవశమున నరకాసురుడు శ్రీ కృష్ణుని తో సంహరించబడతాడు.నరకాసురుడు వృత్తాంతం మహాభాగవతము దశమ స్కందం ఉత్తర భాగములొ వస్తుంది. నరకాసురిడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి జరుపుకొంటారు హిందువులు. తరువాతి రోజుని దీపావళి జరుపుకొంటారు.

నరకాసురిడి వథ

నరకాసురుడు కశ్యప ప్రజాపతి భార్య అదితి కుండలాలు అపహరించాడు. వరుణుడు ఛత్రాన్ని అపహరిస్తాడూ. మణి పర్వతం ధ్వంసం చేస్తాడు. వీడి చేసే అఘాయిత్యాలు చూడలేక ఇంద్రుడు కృష్ణుడి వద్ద నరకుడి సంగతి చూడమని మొర పెట్టుకొంటాదు. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించి నరకుడు మీద యుద్ధానికి వెళ్లబోతుంటే సత్యభామ ఎదురుగా వచ్చి నాథ మీ యుద్ధ గాథ లు వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. కావున నేను కూడా మీతో పాటు యుద్ధము కు వచ్చి యుద్ధాన్ని వీక్షించి ఆ విశేషాలు అందరికి విన్నవిస్తాను అని అంటుంది. సత్యభామ తన మాటలు వినే స్థితి లొ లేదని గ్రహించి తనతో పాటు రావడానికి అంగీకరిస్తాడు.

ఇవి కూడా చూడండి