కలము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
బ్లాగులింకులు తొలిగింపు |
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: es:Pluma (escritura), fa:قلم (نوشتافزار) |
||
పంక్తి 34: | పంక్తి 34: | ||
[[dv:ގަލަން]] |
[[dv:ގަލަން]] |
||
[[eo:Plumo (skribilo)]] |
[[eo:Plumo (skribilo)]] |
||
[[es:Pluma (escritura)]] |
|||
[[fa:قلم (نوشتافزار)]] |
|||
[[fi:Kynä]] |
[[fi:Kynä]] |
||
[[fr:Stylo]] |
[[fr:Stylo]] |
18:46, 26 అక్టోబరు 2011 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
కలము (ఆంగ్లం Pen) ఒక వ్రాత పరికరము. దీనితో సిరా (Ink) ను ఉపయోగించి కాగితం మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ రంగుదైనా వాడవచ్చును, కాని ఎక్కువగా నీలం లేదా నలుపు రంగు ఉపయోగిస్తారు.
రకాలు
- పక్షి ఈకలు:
- లోహపు పాళీ:
- లోహపు గుండు:
- ఫౌంటెన్ పెన్
- బాల్ పెన్
గళం విప్పే కలం
మాట్లాడే పెన్నును ఆదర్శ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు రూపొందించారు. ఈ కలాన్ని 'మల్టీమీడియా ప్రింట్ రీడర్ (ఎంపీఆర్)' అంటారు. పుస్తకంలోని పేజీలపై ఈ పెన్నును ఉంచితే.. పదాలను కలం ఉచ్ఛరిస్తుంది. అంధులు, మానసిక వికలాంగులు, నిరక్షరాస్యులకు ఈ పెన్ను మంచి ఉపకరణం. కలం వెల రూ. 7 వేలు (ఈనాడు 31.1.2010)
మూలాలు
- Fischer, Steven R., A History of Writing, London: Reaktion, 2001, 352 p., ISBN 1861891016