జెజ్జాల కృష్ణమోహన రావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్రపటం చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15: పంక్తి 15:


[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:బ్రౌన్ పురస్కార గ్రహీతలు]]

08:30, 27 అక్టోబరు 2011 నాటి కూర్పు

దస్త్రం:J.K. MohanaRao.jpg
జెజ్జాల కృష్ణమోహన రావు


జెజ్జాల కృష్ణమోహన రావు ఛందశ్శాస్త్రంలో పరిశోధకుడు. న్యూజెర్సీ బ్రౌన్ పురస్కార గ్రహీత. 1943లో జన్మించారు. మద్రాసులో ఎస్ఎస్ఎల్సీ చదివారు. తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. బెంగుళూర్ ఐఐఎస్సీలో పిహెచ్డీ పట్టా తీసుకున్నారు. 1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్ గా పనిచేశారు. తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా పనిచేశారు. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రాశారు. పాటలు, పద్యాలు కూడా రాశారు. సుభాషితాలను సంకలనం చేశారు.

రచనలు

బయటి లంకెలు