నక్క: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.5) (యంత్రము తొలగిస్తున్నది: kk:Түлкі
చి యంత్రము తొలగిస్తున్నది: iu:ᑎᕆᒐᓂᐊᖅ/tiriganiaq (deleted)
పంక్తి 56: పంక్తి 56:
[[id:Rubah]]
[[id:Rubah]]
[[is:Refir]]
[[is:Refir]]
[[iu:ᑎᕆᒐᓂᐊᖅ/tiriganiaq]]
[[ja:キツネ]]
[[ja:キツネ]]
[[ka:მელა]]
[[ka:მელა]]

03:38, 6 నవంబరు 2011 నాటి కూర్పు

నక్క
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Tribe:
Vulpini

నక్క (ఆంగ్లం Fox; సంస్కృతం: జంబుకము) ఒకరకమైన అడవి జంతువు. ఇది ఒక క్షీరదము మరియు మాంసాహారి. కుక్క, తోడేలు మొదలగు జంతువుల కుటుంబమైన కానిడేకు చెందినది. ఈ జంతువు వేటాడము చాలా తక్కువ, పెద్ద జంతువులు తిని మిగిల్చిన ఆహారంపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంది. కళేబరాలను తిని, అడవుల పరిసరాలను ఓ విధంగా శుభ్రంగా వుంచుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=నక్క&oldid=663143" నుండి వెలికితీశారు