మానభంగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: nn:Valdtekt
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: th:การข่มขืนกระทำชำเรา
పంక్తి 77: పంక్తి 77:
[[sr:Силовање]]
[[sr:Силовање]]
[[sv:Våldtäkt]]
[[sv:Våldtäkt]]
[[th:การข่มขืน]]
[[th:การข่มขืนกระทำชำเรา]]
[[tl:Panggagahasa]]
[[tl:Panggagahasa]]
[[tr:Irza geçme]]
[[tr:Irza geçme]]

13:40, 6 నవంబరు 2011 నాటి కూర్పు

మానభంగం (Rape) అనగా ఒక వ్యక్తి యొక్క మానానికి భంగం కలిగించడం. చట్టపరంగా ఒక వ్యక్తి యొక్క అనుమతి (Consent) లేకుండా సంభోగం జరుపడాన్ని మానభంగంగా పరిగణిస్తారు. ఇదొక రాక్షసరతి విధానం. ఇది చాలా కౄరమైన సాంఘిక నేరంగా పరిగణిస్తారు.

మానభంగం ఎక్కువగా స్త్రీలపై పురుషులు జరిపే ప్రక్రియ. అయితే ఇవి చాలా దేశాలలో వివిధ కారణాల వలన చాలా తక్కువగా పోలీసుల దృష్టికి వస్తాయి. ఇంకా కొద్ది మందికి మాత్రమే నేరస్థులుగా శిక్షలు విధించబడతాయి. [1] మానభంగానికి పాల్పడిన వ్యక్తి సాధారణంగా పరిచయం ఉన్నవారే చేస్తారని అమెరికా పరిశోధనల మూలంగా తెలిసింది. చాలా తక్కువగా అంటే 2 % కేసులలో మాత్రమే కొత్త వ్యక్తులతో జరిగింది.[2]

కారణాలు

మానభంగం స్పష్టంగా ఇందువలన జరిగింది చెప్పడానికి వీలులేదు. అయితే మానభంగం జరిపే వ్యక్తి మానసిక స్తితి కోపం, అధికారం, సాడిజం మొదలైన మానసిక ప్రకోపాల మూలంగా ఈ ప్రక్రియ జతుపుతారని మాత్రమే చెప్పవచ్చును.

బాల్యంలో భాదింపబడి, వేదింపబడి, తల్లితండ్రుల ప్రేమను నోచుకోని వ్యక్తులు మానసికంగా లోలోపలే కుమిలిపోతూ పెరిగిన వ్యక్తులు ఇలాంటి అరాచకానికి పాల్పడతారని శాస్త్రీయంగా తేలింది.

రకాలు

మానభంగాన్ని జరిగిన సందర్భాన్ని బట్టి, వ్యక్తి లక్షణాలను బట్టి విభజిస్తారు. [3]

  • డేటింగ్ మానభంగం (Date Rape) :
  • సామూహిక మానభంగం (Gang Rape) :
  • వైవాహిక మానభంగం (Marital Rape) :
  • జైలు మానభంగం (Prison Rape) :
  • యుద్ధ మానభంగం (War Rape) :

మూలాలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=మానభంగం&oldid=663291" నుండి వెలికితీశారు