సింహం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: nso:Tau
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: haw:Liona
పంక్తి 41: పంక్తి 41:
{{Link FA|it}}
{{Link FA|it}}
{{Link FA|pl}}
{{Link FA|pl}}

[[nso:Tau]]


[[en:Lion]]
[[en:Lion]]
పంక్తి 100: పంక్తి 102:
[[ha:Zaki]]
[[ha:Zaki]]
[[hak:Sṳ̂-é]]
[[hak:Sṳ̂-é]]
[[haw:Liona]]
[[he:אריה]]
[[he:אריה]]
[[hif:Ser]]
[[hif:Ser]]
పంక్తి 145: పంక్తి 148:
[[no:Løve]]
[[no:Løve]]
[[nrm:Lion]]
[[nrm:Lion]]
[[nso:Tau]]
[[nv:Náshdóítsoh bitsiijįʼ daditłʼooígíí]]
[[nv:Náshdóítsoh bitsiijįʼ daditłʼooígíí]]
[[oc:Panthera leo]]
[[oc:Panthera leo]]

22:03, 8 నవంబరు 2011 నాటి కూర్పు

సింహం
మగ సింహం
ఆడ సివంగి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
P. leo
Binomial name
Panthera leo
Distribution of lions in Africa
Synonyms
Felis leo
(లిన్నేయస్, 1758)

సింహం (ఆంగ్లం: Lion : బహువచనం సింహాలు) ఒక కౄర జంతువు. మృగాలకు రాజు (మృగరాజు) గా సింహాన్ని వర్ణిస్తారు. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. సింహాలు 5 - 10 వరకు గుంపుగా ఉంటాయి. పొడవు 5 - 8 అడుగులు, బరువు 150 - 250 కిలోల వరకు ఉంటుంది. మగ సింహం జూలును కలిగి ఉంటుంది.

సింహాలు దినంలో 20 గంటలు విశ్రాంతి తీసుకొంటూ, ఎక్కువగా రాత్రులు వేటాడుతుంటాయి. వీటి ఆహారం జింకలు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలు. ఆడ సింహాలే ఎక్కువగా వేటాడుతుంటాయి భారతదేశంలో ఇప్పుడు సింహాలు గుజరాత్ లోని గిర్ అభయారణ్యం (Gir Forest) లోనే కనబడుతుంటాయి. ఆసియా ఖండంలో అవి అంతరించే దశకు చేరుకున్నాయి. ఇంతకు పూర్వం సింహాలను సర్కస్‌లలో పెట్టి ఆడించెడివారు.

మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA

  1. Nowell & Bauer (2004). Panthera leo. 2006. IUCN Red List of Threatened Species. IUCN 2006. www.iucnredlist.org. Retrieved on 11 May 2006. Database entry includes a lengthy justification of why this species is vulnerable
"https://te.wikipedia.org/w/index.php?title=సింహం&oldid=664162" నుండి వెలికితీశారు