మోహన్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:


{{Infobox actor
{{Infobox actor
| name = Mohan Babu Manchu
| name = మోహన్ బాబు
| image =
| image =
| imagesize = 100x
| imagesize = 100x
| caption =
| caption =
| birthname = Bakthavatsalam Naidu
| birthname = భక్తవత్సలం నాయుడు
| birthdate = {{birth date and age|1952|3|19}}<ref name="dob">http://www.chakpak.com/celebrity/mohan-babu/biography/16261</ref>
| birthdate = {{birth date and age|1952|3|19}}<ref name="dob">http://www.chakpak.com/celebrity/mohan-babu/biography/16261</ref>
| birthplace = Modhugulapalem [[Chittoor District]], [[Andhra Pradesh]] <br> {{flagicon|India}} [[India]]
| birthplace = Modhugulapalem [[Chittoor District]], [[Andhra Pradesh]] <br> {{flagicon|India}} [[India]]

12:03, 9 నవంబరు 2011 నాటి కూర్పు


మోహన్ బాబు
జన్మ నామంభక్తవత్సలం నాయుడు
జననం (1952-03-19) 1952 మార్చి 19 (వయసు 72)[1]
ఇతర పేర్లు Collection King,Dialogue King, Nataprapoorna, Vidyalaya Brahma
క్రియాశీలక సంవత్సరాలు 1975 to present
భార్య/భర్త Nirmala Devi Manchu
పిల్లలు Lakshmi Manchu, Vishnu Manchu, Manoj Manchu

మోహన్ బాబు (డా. M. మోహన్ బాబు) అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు, ఇతను భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. ఈయన భారత రాష్ట్రపతి చేతులమీదుగా 2007లో ప్రఖ్యాత జాతీయ పురష్కారం పద్మ శ్రీని అందుకున్నారు.

చిన్నతనం మరియు ప్రారంభ జీవితం

మోహన్ బాబు స్వర్ణముఖి నది ఒడ్డున మరియు రెండు ప్రముఖ పుణ్య క్షేత్రాలు తిరుపతి (వెంకటేశ్వరుని నివాసం) మరియు శ్రీకాళహస్తి (వాయులింగేశ్వరుని నివాసం) మధ్య ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో మొదుగులపాలెంలో 19 మార్చి 1952న[1] జన్మించారు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు - రంగనాధ్ చౌదరీ, రామచంద్ర చౌదరీ మరియు క్రిష్ణ - మరియు ఒక సోదరి విజయ ఉన్నారు. ఈయన విద్యాభ్యాసం ఏర్పేడు గ్రామంలో మరియు తిరుపతిలో ముగిసింది. ఈయన చెన్నై (గతంలో మద్రాసు)లో భౌతిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశారు. ఈయన తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఒక కళాకారుని వలె పరిచయం కావడానికి ముందు కొంతకాలం ఒక భౌతిక శాస్త్ర బోధకుని వలె పనిచేశారు. మోహన్ బాబు 1970ల ప్రారంభంలో అర్థ దశాబ్దంపాటు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశారు. ఈయన ఒక కళాకారుని వలె స్వర్గం నరకం (1975) చలన చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యారు.

నటుడు మరియు నిర్మాత

మోహన్ బాబు 510 చలన చిత్రాల్లో నటించారు, వీటిలో 216 చలన చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించారు. ఆయన చిత్రాల్లో పెదరాయుడు వంటి కొన్ని చిత్రాలు సత్యం మరియు న్యాయం కోసం అన్నింటినీ త్యజించాలని సందేశాత్మక చిత్రాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో, అతను నటించిన లేదా నిర్మించిన చిత్రాలను తెలుగు ఛానెళ్లల్లో ఏదో ఒకదానిలో దాదాపు ప్రతిరోజు ప్రసారం చేసేవారు. ఆయన ఇద్దరు కుమారులు విష్ణు మంచు మరియు మనోజ్ మంచులు కూడా చలన చిత్ర నటులు. కుమార్తె లక్ష్మీ ప్రసన్న కొన్ని టీవీ కార్యక్రమాల్లో నటిస్తున్నారు.

రాజకీయ వేత్త

మోహన్ బాబు 1995లో రాజ్య సభకు ఎన్నికయ్యారు. అతని పదవీ కాలం (2001 వరకు).

విద్యావేత్త

మోహన్ బాబు 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను స్థాపించారు. దీనిలో అంతర్జాతీయ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల మరియు నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థలు ఒక సాధారణ విద్యా సంస్థలకు పోటీగా మారాయి.

ఫిల్మోగ్రఫీ

సంవత్సరం చలనచిత్రం పాత్ర తారాగణం డైరెక్టర్
2010 వివేకానంద
జుమ్మందినాదం
2009 సలీం
రాజు మహారాజు
మేస్త్రి
2008 పాండురంగడు
Bujjigaadu: Made in Chennai
కృష్ణార్జున
2007 యమదొంగ
2006 గేమ్
2005 శ్రీ
పొలిటికల్ రౌడి
మేస్త్రి
2004 సూర్యం
శివ శంకర్
2002 తప్పు చేసి పప్పు కూడు
కొండవీటి సింహసనం
2001 అదిపతి
2000 రాయలసీమ రామన్నచౌదరి
1999 పోస్ట్మాన్
శ్రీ రాములయ్య
యమజాతకుడు
1998 రాయుడు
ఖైదిగారు
1997 కలెక్టర్గారు
అడవిలో అన్న
అన్నమయ్య
వీడెవడండీబాబు
1996 అదిరింది అల్లుడు
సోగ్గాడి పెళ్ళాం
1995 పెదరాయుడు
1994 పుణ్య భూమి నా దేశం
అల్లరి పోలిస్
M ధర్మరాజు M.A.
1993 డిటెక్టివ్ నారద
కుంతీ పుత్రుడు
మేజర్ చంద్రకాంత్
రౌడి మొగుడు
1992 బ్రహ్మ
1992 చిట్టెమ్మ మొగుడు
1992 అల్లరి మొగుడు
1992 దొంగ పోలిస్
1992 సామ్రాట్ అశోక్
1991 రౌడి గారి పెళ్ళాం
1991 కూలీ No. 1
1991 అసెంబ్లీ రౌడి
1991 అల్లుడు దిద్దిన కాపురం
1991 పెద్దింటి అల్లుడు
1991 ప్రేమ పంజరం
1990 కొదమ సింహం
1990 కొండవీటి దొంగ
1990 మా ఇంటి కథ
1990 అల్లుడుగారు
1990 కడప రెడ్డమ్మ
1990 ప్రాణానికి ప్రాణం
1990 ప్రేమ యుద్ధం
1989 లంకేష్వరుడు
1989 భలే దొంగ
1989 విజయ్
1989 అగ్ని
1989 అగ్ని నక్షత్రం
1989 బాల గోపాలుడు
1989 బ్లాక్ టైగర్
1989 ధృవనక్షత్రం
1989 కొడుకు దిద్దిన కాపురం
1989 నా మొగుడు నాకే సొంతం
1989 టూ టౌన్ రౌడి
1989 వొంటరి పోరాటం
1988 యుద్ద భూమి
1988 జానకి రాముడు
1988 ఖైది No. 786
1988 మురళి కృష్ణుడు
1988 మంచి దొంగ
1988 ఆత్మకథ
1988 బ్రహ్మ పుత్రుడు
1988 చిన్నబాబు
1988 దొంగ రాముడు
1988 ఇంటింటి భాగవతం
1988 ప్రజా ప్రతినిధి
1988 వారసుడొచ్చాడు
1987 శ్రీనివాస కళ్యాణం
1987 చక్రవర్తి
1987 సర్దార్ ధర్మాన్న
1987 వీర ప్రతాప్
1987 నేనే రాజు నేనే మంత్రి
1987 విశ్వనాథ నాయకుడు
1986 మానవుడు దానవుడు
1986 కొండవీటి రాజ
1986 నాంపల్లి నాగు
1968 పాపికొండలు
1986 తాండ్ర పాపారాయుడు
1986 ఉగ్రనరసింహం
1985 అడవి దొంగ
1985 వింత మొగుడు
1985 ఏడడుగుల బంధం
1985 ఇల్లాలికో పరీక్షా
1985 కళ్యాణ తిలకం
1985 కొత్తపెళ్ళికూతురు
1985 మరో మొనగాడు
1985 నేరస్తుడు
1985 రగిలే గుండెలు
1985 సంచలనం
1985 తిరుగుబాటు
1984 భలే రాముడు
1984 ఏ తీర్పు ఇల్లాలిది
1984 శ్రీమతి కావలి
1984 పద్మవ్యూహం
1984 ఆడ పులి
1984 గృహలక్ష్మి
1984 రౌడి
1984 సర్దార్
1984 సీతమ్మ పెళ్లి
1983 ధర్మ పోరాటం
1983 దుర్గ దేవి
1983 కాల యముడు
1983 కురుక్షేత్రంలో సీత
1983 మరో మాయ బజార్
1983 మాయగాడు
1983 పల్లెటూరి పిడుగు
1983 పోలిస్ వెంకటస్వామి
1983 ప్రళయ గర్జన
1982 బిళ్ళ రంగ
1982 పట్నం వచ్చిన పతివ్రతలు
1982 ప్రతిజ్ఞ
1982 గృహ ప్రవేశం
1982 చందమామ
1982 దేవత
1982 జయసుధా
1982 కొత్త నీరు
1982 ప్రళయ రుద్రుడు
1982 ప్రతీకారం
1982 సవాల్
1981 కిరాయి రౌడీలు
1981 చట్టానికి కళ్ళు లేవు
1981 అద్దాల మేడ
1981 అగ్గిరవ
1981 డబ్బు డబ్బు డబ్బు
1981 కొండవీటి సింహం
1981 పటలం పండు
1981 ప్రేమాభిషేకం
1981 సత్యం శివం
1981 టాక్సీ డ్రైవర్
1980 కొత్తపేట రౌడి
1980 భలే కృష్ణుడు
1980 బుచ్చి బాబు
1980 చేసిన బాసలు
1980 సర్కాస్ రాముడు
1980 దీపారాధన
1980 ధర్మ చక్రం
1980 గందరగోళం
1980 ఘరానా దొంగ
1980 గోపాల రావు గారి అమ్మాయి
1980 గురు
1980 కక్ష
1980 కేటుగాడు
1980 మహాలక్ష్మి
1980 మానవుడే మహనీయుడు
1980 పాలు నీళ్లు
1980 పిల్ల జామిందర్
1980 ప్రేమ కానుక
1980 రగిలే హృదయాలు
1980 సరదా రాముడు
1980 సర్దార్ పాపా రాయుడు
1980 సీత రాములు
1980 సుజాత
1980 త్రిలోక్ సుందరి
1979 శ్రీ రాంబంటు
1979 కొత్త అల్లుడు
1979 అందడు ఆగాడు
1979 డ్రైవర్ రాముడు
1979 కల్యణి
1979 మావూరి దేవత
1979 నిండు నూరేళ్ళు
1979 రామ బాణం
1979 రాముడే రావనుడైతే
1979 రంగూన్ రౌడి
1979 షోకిల్ల రాయుడు
1978 చల్ మోహన రంగ
1978 పొట్టేలు పున్నమ్మ
1978 దొంగల దోపిడీ
1978 బొమ్మరిల్లు
1978 గోరంత దీపం
1978 కాలాంతకులు
1978 కుమార రాజ
1978 ముగ్గురు ముగ్గురే
1978 నాయుడు బావ
1978 పదహారేళ్ళ వయసు
1978 రామకృష్ణులు
1978 సింహబలుడు
1978 సింహ గర్జన
1978 శివరంజని
1978 విచిత్ర జీవితం
1977 మనుషులు చేసిన దొంగలు
1977 బంగారు బొమ్మలు
1977 భలే అల్లుడు
1977 దొంగలకు దొంగ
1977 ఖైది కాళిదాసు
1977 కురుక్షేత్రము
1976 భలే దొంగలు
1976 అత్తవారిల్లు
1976 ఓ మనిషి తిరిగి చూడు
1975 స్వర్గం నరకం
1974 అల్లూరి సీతారామ రాజు
1974 కన్నవారి కళలు

ప్రొడ్యూసర్ గా

1982 లో మోహన్ బాబు శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్(SLPP), ఫిలిం ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించారు. అప్పటినుంచి ఆయన 56 చిత్రాలు నిర్మించారు. ఆయన నిర్మించిన అత్యంత విజయవంతమైన బాక్స్ ఆఫీస్ హిట్స్:

  • ప్రతిజ్ఞ (1982) 50 రోజులు
  • ఎడడుగుల బంధం (1985) 25 రోజులు
  • నా మొగుడు నాకే సొంతం (1989) 100 రోజులు
  • అల్లుడుగారు (1990) 10 రోజులు
  • అసెంబ్లీ రౌడి (1991) 100 రోజులు
  • రౌడిగారి పెళ్ళాం (1991) 50 రోజులు
  • అల్లరి మొగుడు (1992) 100 వారాలు
  • బ్రహ్మ (1992) 50 రోజులు
  • మజర్ చంద్రకాంత్ (1993) 100 రోజులు
  • పెదరాయుడు (1995) 100 రోజులు
  • కలెక్టర్ గారు (1996) 15 రోజులు
  • అడవిలో అన్న (1997) 10 రోజులు
  • రాయలసీమ రామన్న చౌదరి (2000) 15 రోజులు

అవార్డులు

చిత్ర పరిశ్రమకు ఆయన సేవలకు గుర్తింపుకు గాను ఆయనకు పద్మశ్రీ అవార్డు బహుకరించిరి.

మోహన్ బాబు ప్రెస్, సాంస్కృతిక సంస్థలు, స్క్రీన్, ఫిలిం ఫేర్, మరియు అనేక విభాగాల్లో అనేక అవార్డ్స్ పొందారు. ఆయనకు "నటప్రపూర్ణ" (పూర్తి నటుడు), "డైలాగ్ కింగ్" మరియు "కల్లెక్షన్ కింగ్" నే బిరుదులు పొందారు.

సూచనలు

  1. 1.0 1.1 http://www.chakpak.com/celebrity/mohan-babu/biography/16261