రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 2: పంక్తి 2:


==నిర్మించిన సినిమాలు==
==నిర్మించిన సినిమాలు==
===1940లు===
*[[ఉషాపరిణయం]] (1961)
*[[తల్లిప్రేమ]] (1941)
*[[సుమతి (సినిమా)|సుమతి]] (1942)
*[[పాదుకా పట్టాభిషేకం]] (1945)
===1950లు===
*[[సౌదామిని]] (1951)
*[[పేద రైతు]] (1952)
*[[లక్ష్మి (1953 సినిమా)|లక్ష్మి]] (1953)
*[[సతీ సక్కుబాయి (1954 సినిమా)|సతీ సక్కుబాయి]] (1954)
*[[శ్రీకృష్ణ తులాభారం]] (1955)
*[[అన్న తమ్ముడు]] (1958)
*[[అన్న తమ్ముడు]] (1958)
*[[శ్రీ కృష్ణ మాయ]] (1958)
*[[శ్రీ కృష్ణ మాయ]] (1958)
===1960లు===
*[[శ్రీకృష్ణ తులాభారం]] (1955)
*[[ఉషాపరిణయం]] (1961)
*[[సతీ సక్కుబాయి (1954 సినిమా)|సతీ సక్కుబాయి]] (1954)
*[[లక్ష్మి (1953 సినిమా)|లక్ష్మి]] (1953)
*[[పేద రైతు]] (1952)
*[[సౌదామిని]] (1951)
*[[పాదుకా పట్టాభిషేకం]] (1945)
*[[సుమతి (సినిమా)|సుమతి]] (1942)
*[[తల్లిప్రేమ]] (1941)


==బయటి లింకులు==
==బయటి లింకులు==

18:58, 15 నవంబరు 2011 నాటి కూర్పు

శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ దక్షిణ భారతదేశపు సినీ నిర్మాణసంస్థ. దీనికి అధిపతులు కడారు నాగభూషణం మరియు కన్నాంబ. ఈ సంస్థ ద్వారా తెలుగు మరియు తమిళభాషల్లో సుమారు 22 చిత్రాలు నిర్మించారు. ’సుమతి‘ (42), పాదుకాపట్టాభిషేకం (54), సౌదామిని (51), పేదరైతు (52), లక్ష్మి (53), సతీ సక్కుబాయి (54), శ్రీకృష్ణతులాభారం (55), నాగపంచమి (56) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకుముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ! వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కలకల్లాడుతూ ఉండేది.

నిర్మించిన సినిమాలు

1940లు

1950లు

1960లు

బయటి లింకులు