ద్రావణం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: vec:Sołusion |
WikitanvirBot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: bg:Разтвор |
||
పంక్తి 20: | పంక్తి 20: | ||
[[be:Раствор]] |
[[be:Раствор]] |
||
[[be-x-old:Рошчына]] |
[[be-x-old:Рошчына]] |
||
[[bg:Разтвор]] |
|||
[[ca:Solució química]] |
[[ca:Solució química]] |
||
[[cs:Homogenní směs]] |
[[cs:Homogenní směs]] |
04:35, 1 డిసెంబరు 2011 నాటి కూర్పు
ఆదర్శ ద్రావణాల లక్షణాలు
- ద్రావణం విలీనమై ఉండాలి.
- ద్రావితం బాష్పశీలం కాకూడదు.
- ద్రావితం అణువుల మధ్య పరస్పర చర్యలు జరుగకూడదు. అలాగే ద్రావణి అణువుల మధ్య పరస్పర చర్య జరుగకూడదు.
- ద్రావితం అణువులకు, ద్రావణి అణువులకు మధ్య పరస్పర చర్య జరుగకూడదు.
రకాలు
- అసంతృప్త ద్రావణం (Unsaturated solution) :
- సంతృప్త ద్రావణం (Saturated solution) :
- అతి సంతృప్త ద్రావణం (Hypersaturated solution) :