ఫాబేసి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 83: పంక్తి 83:
* [[ఏబ్రస్]] (Abrus) : ఏబ్రస్ ప్రికటోరియస్ ([[గురివింద]])
* [[ఏబ్రస్]] (Abrus) : ఏబ్రస్ ప్రికటోరియస్ ([[గురివింద]])
* [[కజానస్]] (Cajanus) : కజానస్ కజాన్ ([[కందులు]])
* [[కజానస్]] (Cajanus) : కజానస్ కజాన్ ([[కందులు]])
* [[క్రోటలేరియా]] (Crotalaria) : క్రోటలేరియా జన్షియా ([[జనుము]])
* [[క్రోటలేరియా]] (Crotalaria) : క్రోటలేరియా జన్షియా ([[జనుము]]), గిలిగిచ్చకాయ
* [[గ్లైసీన్]] (Glycine) : గ్లైసీన్ మాక్స్ ([[సోయా చిక్కుడు]])
* [[గ్లైసీన్]] (Glycine) : గ్లైసీన్ మాక్స్ ([[సోయా చిక్కుడు]])
* [[పైసమ్]] (Pisum) : పైసమ్ సటైవమ్ ([[బఠానీ]])
* [[పైసమ్]] (Pisum) : పైసమ్ సటైవమ్ ([[బఠానీ]])

06:30, 16 డిసెంబరు 2011 నాటి కూర్పు

Legumes
Kudzu
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
ఫాబేసి

ఉపకుటుంబాలు

సిసాల్పినాయిడే
మైమోసాయిడే
ఫాబోయిడే

References
GRIN-CA 2002-09-01

ప్రపంచవ్యాప్తంగా ఫాబేసి కుటుంబంలో 452 ప్రజాతులు 7,200 జాతులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో పెరుగుతుంటాయి. దీనినే లెగూమినేసి కుటుంబం అని కూడా అంటారు.

కుటుంబ లక్షణాలు

  • వేరు బుడిపెలు ఉంటాయి.
  • పత్రపుచ్ఛాలు ఉంటాయి. సంయుక్త పత్రాలు.
  • పల్వైనస్ పత్రపీఠము.
  • ద్విలింగ పుష్పాలు, పాక్షిక సౌష్టవ యుతము.
  • పాపిలియొనేషియస్ ఆకర్షణ పత్రావళి.
  • పది కేసరాలు, ఏకబంధకము లేదా ద్విబంధకము.
  • అండకోశము ఏకఫలదళయుతము, ఏకబిలయుతము.
  • ఉపాంత అండాన్యాసము.
  • ఫలము ద్వివిదారకము లేదా పాడ్.

ఆర్ధిక ప్రాముఖ్యం

ముఖ్యమైన మొక్కలు

సిసాల్పినాయిడే

మైమోసాయిడే

ఫాబోయిడే

మూలాలు

  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫాబేసి&oldid=674269" నుండి వెలికితీశారు