వాయు నియమాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: hi:गैसों के नियम
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: ta:வாயு விதிகள்
పంక్తి 17: పంక్తి 17:
[[en:Gas laws]]
[[en:Gas laws]]
[[hi:गैसों के नियम]]
[[hi:गैसों के नियम]]
[[ta:வாயு விதிகள்]]
[[am:የአየር ህግጋት]]
[[am:የአየር ህግጋት]]
[[ar:قوانين الغازات]]
[[ar:قوانين الغازات]]

00:44, 18 డిసెంబరు 2011 నాటి కూర్పు

వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి ద్రవ్యరాశి, ఘనపరిమాణం, పీడనం మరియు ఉష్ణోగ్రత. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి ధృడమైన సంబంధంలేని నియమాల సమాహారం.

బాయిల్ నియమం

నిర్వచనం: స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి ఉన్న వాయువు ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది.

ఛార్లెస్ - గేలూసాక్ నియమం

నిర్వచనం: స్థిర పీడనం వద్ద నిర్ధిష్ట ద్రవ్యరాశి గల ఒక వాయువు 00 C వద్ద ఉండే ఘనపరిమాణం ప్రతి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదల లేదా తగ్గుదలకు 1/273 రెట్లు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.

అవగాడ్రో నియమం

నియమం: ఒకే ఉష్ణోగ్రతా పీడనాలలో ఉన్న సమాన ఘనపరిమాణాలు గల విభిన్న వాయువులు సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి.

ఆదర్శ వాయు సమీకరణం