శంకుస్థాపన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''శంఖు స్థాపన''' అనగా గృహారంభం. ఎంత పెద్ద నిర్మాణమైన అది విఘ్నాలు లేకుండా పరిసమాప్తి కావడానికి నిర్ణయించిన మంచి ముహూర్తంలో [[పూజ]] చేసి పనులు ప్రారంభిస్తారు.
'''శంఖు స్థాపన''' అనగా గృహారంభం. ఎంత పెద్ద నిర్మాణమైన అది [[విఘ్నాలు]] లేకుండా పరిసమాప్తి కావడానికి నిర్ణయించిన మంచి ముహూర్తంలో [[పూజ]] చేసి పనులు ప్రారంభిస్తారు.


; శుభ తిధులు :
; శుభ తిధులు :

03:57, 18 డిసెంబరు 2011 నాటి కూర్పు

శంఖు స్థాపన అనగా గృహారంభం. ఎంత పెద్ద నిర్మాణమైన అది విఘ్నాలు లేకుండా పరిసమాప్తి కావడానికి నిర్ణయించిన మంచి ముహూర్తంలో పూజ చేసి పనులు ప్రారంభిస్తారు.

శుభ తిధులు

తదియ, పంచమి , సప్తమి, ఏకాదశి, పూర్ణిమ

శుభ దినాలు

సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం.

శుభ నక్షత్రాలు

రోహిణి, మృగశిర, పుష్యమి, హస్త, చిత్తా, స్వాతి, అనురాధ, ఉత్తరాషాడ, రేవతి,

శుభ లగ్నం

వృషభ, సింహ, వృశ్చిక, కుంభ.

నిర్ణయించిన రోజు ఉదయం ౧౨ (12) గంటల లోపే శంకుస్థాపన పూజకు మంచి సమయం.