తామర పువ్వు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
AngajalaARS (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
AngajalaARS (చర్చ | రచనలు) |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
*ఏకాంతంగా పొడుగాటి వృంతాలతో ఏర్పడిన తెల్లని పుష్పాలు. |
*ఏకాంతంగా పొడుగాటి వృంతాలతో ఏర్పడిన తెల్లని పుష్పాలు. |
||
*గుండ్రటి పుష్పాసనంలో అమరియున్న అసంయుక్త ఫలదళాలు. |
*గుండ్రటి పుష్పాసనంలో అమరియున్న అసంయుక్త ఫలదళాలు. |
||
==ఉపయోగాలు== |
|||
* కలువ పువ్వులు [[సువాసన]] కలిగి అందముగా ఉండడం వలన [[పుష్పపూజ]]లలో ఉపయోగిస్తారు. |
|||
* దీని పుష్పాలు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు. |
|||
* దీని పువ్వుల రసము దగ్గు నివారణకు, మూలవ్యాధి, రక్తస్రావము తగ్గించుటకు వాడెదరు. |
|||
* దీని విత్తనములను చర్మ వ్యాధులకు, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగిస్తారు |
|||
==కలువపువ్వు-ఇతర విశేషాలు== |
==కలువపువ్వు-ఇతర విశేషాలు== |
15:22, 18 డిసెంబరు 2011 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
Nelumbo nucifera | |
---|---|
Nelumbo nucifera flower | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | Nelumbonaceae
|
Genus: | |
Species: | N. nucifera
|
Binomial name | |
Nelumbo nucifera | |
Synonyms | |
|
కలువ పువ్వు (ఆంగ్ల భాష Lotus flower) చాలా అందమైనది. కలువపువ్వు అనేది అనేక మెత్తని మృదువైన రేఖలు కలిగి ఉండి, చెరువు లలోను, కొన్ని నీటి కుంటలలో, కాలువలలో కనిపిస్తుంది.
లక్షణాలు
- భూగర్భ కొమ్ముగల బహువార్షిక గుల్మం.
- ఇంచుమించు గుండ్రంగా ఉన్న సరళ పత్రాలు.
- ఏకాంతంగా పొడుగాటి వృంతాలతో ఏర్పడిన తెల్లని పుష్పాలు.
- గుండ్రటి పుష్పాసనంలో అమరియున్న అసంయుక్త ఫలదళాలు.
ఉపయోగాలు
- కలువ పువ్వులు సువాసన కలిగి అందముగా ఉండడం వలన పుష్పపూజలలో ఉపయోగిస్తారు.
- దీని పుష్పాలు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
- దీని పువ్వుల రసము దగ్గు నివారణకు, మూలవ్యాధి, రక్తస్రావము తగ్గించుటకు వాడెదరు.
- దీని విత్తనములను చర్మ వ్యాధులకు, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగిస్తారు
కలువపువ్వు-ఇతర విశేషాలు
- కలువ పువ్వును (ఆంగ్లం లో : Water Lilly )అని పిలుస్తారు.
- ఈ పుష్పం ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పుష్పంగా గుర్తింపు పొందినది.
చిత్రమాలిక
-
కలువ పువ్వుపై తేనెటీగ
-
కలువ పువ్వులు.
-
కలువ పువ్వు.
-
గులాబీ రంగు గల కలువ పువ్వు.
-
'నింఫియా అల్బా' కలువ పువ్వు.
-
A blossom in formation
-
Budding blossom
-
An opening blossom
-
Fully opened flower
-
Seed head without petals
-
Another Seed head without petals
-
More developed seed head
-
A dried seed head and a new blossom