కోతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 43: పంక్తి 43:
హిందూ ఇతిహాసమైన రామాయణంలో కోతి రూపం కలిగిన వానరులు, రామ రావణ యుద్ధంగా రామునికి సహాయంగా పోరాడి విజయం చేకూరుస్తారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే [[ఆంజనేయుడు]] వానర రూపంలోనే వర్ణించబడ్డాడు.
హిందూ ఇతిహాసమైన రామాయణంలో కోతి రూపం కలిగిన వానరులు, రామ రావణ యుద్ధంగా రామునికి సహాయంగా పోరాడి విజయం చేకూరుస్తారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే [[ఆంజనేయుడు]] వానర రూపంలోనే వర్ణించబడ్డాడు.
== చిత్రమాలిక ==
== చిత్రమాలిక ==
<galery>
<gallery>
దస్త్రం:Myuseum.JPG| చికాగో మ్యూజియమ్‌లో వానరాలు
దస్త్రం:Myuseum.JPG| చికాగో మ్యూజియమ్‌లో వానరాలు
</galery>
</gallery>


== మూలాలు ==
== మూలాలు ==

15:26, 1 జనవరి 2012 నాటి కూర్పు

కోతులు
Crab-eating Macaque (Macaca fascicularis)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Infraorder:
in part
కుటుంబాలు

Cebidae
Aotidae
Pitheciidae
Atelidae
Cercopithecidae

Approximate worldwide distribution of monkeys.

కోతులు (ఆంగ్లం Monkeys) ఒక పరిణతి చెందిన జంతువులు. ఇవి చేష్టలలో మానవులను పోలి ఉంటాయి. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం, మానవులు కోతులనుండి రూపాంతరము చెందారని అంటారు. వీటి పేరున ఆంధ్రదేశంలో కోతికొమ్మచ్చి అనే ఆట కలదు.

కోతులు - రకాలు

మానవులతో కోతులు

సినిమాలలో

సినిమా లలో కోతులను ఉపయోగించుట చాలా సర్వసాదారణం, వాటికి శిక్షణనిచ్చి సినిమాలకు కావలసిన విధంగా నటింప చేయటం జరుగుతుంది. మిగిలిన భాషలతో పోల్చి చూస్తే భారతీయ సినిమాలో కోతుల పాత్ర అధికం. భారతీయ సినిమాలలో కోతులను దైవ రూపాలుగా నాయకి, నాయకులకు ఆపద సమయంలో సహాయం చేసే వాటిగా ఇప్పటికీ వాడుతున్నారు.

సర్కసులలో

ప్రతి సర్కసులో ఇవి చేసే విన్యాసాలు అనేకం. పిల్లలకు వినోదం ఇవ్వడంలో ఇవే ముందుంటాయి.

దేవాలయాలలో

భారతీయ హిందూ దేవాలయాలలో అధికంగా పెంచు జంతువులు ఇవే. ఏ క్షేత్రమునందైనా ఇవి యాత్రికులకు ముందుగా స్వాగతం చెపుతాయి. తినేందుకు ఎవరయినా ఏదైనా ఇస్తే ఇచ్చినవి తీసుకొంటాయి, ఇవ్వనివి లాక్కుంటాయి. కొన్ని క్షేత్రాలలో వీటిని దేవాలయ యాజమాన్యం పోషిస్తుంటాయి.

ప్రయోగాలలో కోతులు

కోతుల శరీరములోని అవయువ నిర్మాణము మానవశరీరమునకు దగ్గరగా ఉండుట వలన ప్రయోగశాలల్లో వ్యాధి సంబంధ పరీక్షలను మొదట కోతులపై చేస్తుంటారు. వాటిపై విజయవంతము అయిన తరువాత మనుషులపై ప్రయోగిస్తారు.

పురాణాలు

హిందూ ఇతిహాసమైన రామాయణంలో కోతి రూపం కలిగిన వానరులు, రామ రావణ యుద్ధంగా రామునికి సహాయంగా పోరాడి విజయం చేకూరుస్తారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే ఆంజనేయుడు వానర రూపంలోనే వర్ణించబడ్డాడు.

చిత్రమాలిక

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కోతి&oldid=680342" నుండి వెలికితీశారు