స్థానిక స్వపరిపాలన: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి విస్తరణ |
Arjunaraoc (చర్చ | రచనలు) |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
==స్థానిక స్వపరిపాలన సంస్థలు- రకాలు== |
==స్థానిక స్వపరిపాలన సంస్థలు- రకాలు== |
||
* పట్టణ ప్రాంతాలు : [[పురపాలక సంఘము]], [[ |
* పట్టణ ప్రాంతాలు : [[పురపాలక సంఘము]], [[నగర పాలక సంస్థ]], [[కంటోన్మెంట్ బోర్డ్]], [[పోర్ట్ ట్రస్ట్]] |
||
* గ్రామీణ ప్రాంతాలు : [[పంచాయతీ రాజ్ ]] సంస్థలు అనగా [[గ్రామ పంచాయతీ]], [[మండల పరిషత్]], [[జిల్లా పరిషత్]] |
* గ్రామీణ ప్రాంతాలు : [[పంచాయతీ రాజ్ ]] సంస్థలు అనగా [[గ్రామ పంచాయతీ]], [[మండల పరిషత్]], [[జిల్లా పరిషత్]] |
||
05:49, 2 జనవరి 2012 నాటి కూర్పు
ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. పెద్ద దేశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటయింది.
ప్రయోజనాలు
- స్థానిక పరిపాలనా సంస్థలు ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కల్గిస్తాయి.
- వీటిలో అనుభవం పొందిన నాయకులు, రాష్ట్ర, కేంద్ర నాయకులుగా ఎదగ గలుగుతారు.
- పౌరులలో ఉత్తమ పౌర లక్షణాలు, సేవాతత్పరత, భాధ్యతాయుత ప్రవర్తన పెంచుతాయి.
- అధికార వికేంద్రీకరణకు , స్థానిక వ్యవహారాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తగ్గించటానికి తోడ్పడతాయి.
- ప్రజాస్వామ్య విజయాలకు ఇవి కీలకం.
స్థానిక స్వపరిపాలన సంస్థలు- రకాలు
- పట్టణ ప్రాంతాలు : పురపాలక సంఘము, నగర పాలక సంస్థ, కంటోన్మెంట్ బోర్డ్, పోర్ట్ ట్రస్ట్
- గ్రామీణ ప్రాంతాలు : పంచాయతీ రాజ్ సంస్థలు అనగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్
వనరులు
- తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష- గాజుల సత్యన్నారాయణ, జనవరి 2004, పే 717,