ఆభరణాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
* [[రాగిడి]] |
* [[రాగిడి]] |
||
* [[వడ్డాణం]] |
* [[వడ్డాణం]] |
||
* [[పట్టీలు]] : |
|||
[[File:Anklet-ToeRing1.jpg|thumb|right]] |
[[File:Anklet-ToeRing1.jpg|thumb|right]] |
||
ఆడవళ్ళు కాళ్లకు ధరించే ఒక రకమైన నగ ! ఎక్కువగా [[వెండి]] తొ చేసిన [[పట్టీలు]] లు ధరిస్తారు. |
* [[పట్టీలు]] : ఆడవళ్ళు కాళ్లకు ధరించే ఒక రకమైన నగ ! ఎక్కువగా [[వెండి]] తొ చేసిన [[పట్టీలు]] లు ధరిస్తారు. పట్టీ అంటే సాధారణంగా [[అతుకు]] అనే అర్ధం లొ కూడా వాడుతారు. |
||
పట్టీ అంటే సాధారణంగా [[అతుకు]] అనే అర్ధం లొ కూడా వాడుతారు . |
|||
* [[చెవిపోగు]], చెవియాకు లేదా చెవ్వాకు |
* [[చెవిపోగు]], చెవియాకు లేదా చెవ్వాకు |
||
* [[జూకాలు]] |
* [[జూకాలు]] |
10:20, 3 జనవరి 2012 నాటి కూర్పు
ఆభరణాలు లేదా నగలు (ఆంగ్లం Jewelry) మానవులు అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగించే వస్తువులు.
వివిధ ఆభరణాలు
- పట్టీలు : ఆడవళ్ళు కాళ్లకు ధరించే ఒక రకమైన నగ ! ఎక్కువగా వెండి తొ చేసిన పట్టీలు లు ధరిస్తారు. పట్టీ అంటే సాధారణంగా అతుకు అనే అర్ధం లొ కూడా వాడుతారు.
- చెవిపోగు, చెవియాకు లేదా చెవ్వాకు
- జూకాలు
- నాగరం
- ముక్కుపుడక, నత్తు, అడ్డుకమ్మి
- జడపాళీ
- పాపిటబిళ్ళ, సూర్యుడు మరియు చంద్రుడు
- జడగంటలు
ఏడు వారాల నగలు
- ఆదివారం - కెంపులు
- సోమవారం - ముత్యాలు
- మంగళవారం - పగడాలు
- బుధవారం - పచ్చలు
- గురువారం - కనకపుష్యరాగం
- శుక్రవారం - వజ్రాలు
- శనివారం - ఇంద్రనీలమణులు