ఆభరణాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
* [[గాజులు]] |
* [[గాజులు]] |
||
* [[దండవంకీ]] |
* [[దండవంకీ]] |
||
* [[కాసులపేరు]] : ఇది సాధారణంగా [[కాసులు]] వరుసగా పేర్చినట్లుగా ఉండి [[గొలుసు]] మాదిరిగా తయారుచేసి [[మెడ]]లో హారంగా ధరిస్తారు. |
|||
* [[కాసులపేరు]] |
|||
* [[అందెలు]] |
* [[అందెలు]] |
||
* [[గజ్జెలు]] |
* [[గజ్జెలు]] |
10:26, 3 జనవరి 2012 నాటి కూర్పు
ఆభరణాలు లేదా నగలు (ఆంగ్లం Jewelry) మానవులు అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగించే వస్తువులు.
వివిధ ఆభరణాలు
- కిరీటము
- ఉంగరం
- గొలుసు, నెక్లెస్
- రాగిడి
- వడ్డాణం : లేదా ఒడ్డాణము (Belly chain) నడుముకు తొడిగే ఒక రకమైన ఆభరణము.
- పట్టీలు : ఆడవళ్ళు కాళ్లకు ధరించే ఒక రకమైన నగ ! ఎక్కువగా వెండి తొ చేసిన పట్టీలు లు ధరిస్తారు. పట్టీ అంటే సాధారణంగా అతుకు అనే అర్ధం లొ కూడా వాడుతారు.
- చెవిపోగు, చెవియాకు లేదా చెవ్వాకు
- జూకాలు
- నాగరం
- ముక్కుపుడక, నత్తు, అడ్డుకమ్మి
- జడపాళీ
- పాపిటబిళ్ళ, సూర్యుడు మరియు చంద్రుడు
- జడగంటలు
- గాజులు
- దండవంకీ
- కాసులపేరు : ఇది సాధారణంగా కాసులు వరుసగా పేర్చినట్లుగా ఉండి గొలుసు మాదిరిగా తయారుచేసి మెడలో హారంగా ధరిస్తారు.
- అందెలు
- గజ్జెలు
- మెట్టెలు
- చంద్రవంక
- కడియం
- చెంపసరాలు
- చామంతిపువ్వు
ఏడు వారాల నగలు
- ఆదివారం - కెంపులు
- సోమవారం - ముత్యాలు
- మంగళవారం - పగడాలు
- బుధవారం - పచ్చలు
- గురువారం - కనకపుష్యరాగం
- శుక్రవారం - వజ్రాలు
- శనివారం - ఇంద్రనీలమణులు