భారత ప్రణాళికా సంఘం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26: పంక్తి 26:
[[వర్గం:భారత ప్రణాళికా సంఘం]]
[[వర్గం:భారత ప్రణాళికా సంఘం]]
[[వర్గం:పంచవర్ష ప్రణాళికలు]]
[[వర్గం:పంచవర్ష ప్రణాళికలు]]

[[en:Planning Commission (India)]]

12:26, 3 జనవరి 2012 నాటి కూర్పు

Planning Commission
దస్త్రం:PlanningCommissionIndia.jpg
సంస్థ వివరాలు
కార్యనిర్వాహకులు డా. మన్మోహన్ సింగ్, Chairman
Montek Singh Ahluwalia, Deputy Chairman
Parent agency Ministry of Finance
వెబ్‌సైటు
www.planningcommission.nic.in

భారత ప్రణాళికా సంఘం కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా మార్చి 15 1950 న ఏర్పడిన కేంద్ర ప్రభుత్వ సలహా సంస్థ. ఇది రాజ్యాంగేతర మరియు శాసనేతర సంస్థ. దీనికి చైర్మన్ గా ప్రధాన మంత్రి, క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్యనిర్వాహకుడిగా ఉపాధ్యక్షుడు వ్యవహరిస్తారు.