ఆరుద్ర సినీ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 28: పంక్తి 28:
# [[తూర్పు వెళ్ళే రైలు]] : వేగుచుక్క పొడిచింది; చుట్టూ చెంగావి; ఏమిటిది ఏమిటిది; వస్తాడే నా రాజు; కన్నె మా చిన్నారి
# [[తూర్పు వెళ్ళే రైలు]] : వేగుచుక్క పొడిచింది; చుట్టూ చెంగావి; ఏమిటిది ఏమిటిది; వస్తాడే నా రాజు; కన్నె మా చిన్నారి
# [[ప్రేమలేఖలు (1977 సినిమా)|ప్రేమలేఖలు]] : ఇది తీయని; విన్నానులే పొంచి
# [[ప్రేమలేఖలు (1977 సినిమా)|ప్రేమలేఖలు]] : ఇది తీయని; విన్నానులే పొంచి
# [[జీవనతీరాలు]] : జీవన తీరాలు; నడిరేయి అవుతున్నా
# [[ప్రేమించి పెళ్ళిచేసుకో]] : పిటపిటలాడే వయసు
# [[మనుషులు చేసిన దొంగలు]] : మనసెందుకో; ఆనందం అబ్బాయిదైతే
# [[దొంగలకు దొంగ]] : కసికసిగా చూడకురా; ఓ ఎవరేమన్నను; ఎవరేమన్నా
# [[అమరదీపం]] : అంతలేసి అందాలు
# [[ఈతరం మనిషి]] : నవనవలాడే; రావయ్యా ఓ


==పుస్తకాల పట్టిక==
==పుస్తకాల పట్టిక==

15:02, 5 జనవరి 2012 నాటి కూర్పు

ఆరుద్ర రాసిన సినీగీతాల సంకలనాలే ఆరుద్ర సినీగీతాలు ఇవి ఐదు సంపుటాలుగా ముద్రించబడ్డాయి. వీటిని ఆరుద్ర గారి సతీమణి కె. రామలక్ష్మి సంకలనం చేశారు.

కురిసే చిరుజల్లులో

కురిసే చిరుజల్లులో
ఆరుద్ర సినీ గీతాలు - కురిసే చిరుజల్లులో - పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: ఆరుద్ర
సంపాదకులు: కె. రామలక్ష్మి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): సినిమా పాటలు
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విడుదల: 2003
పేజీలు: 188

కురిసే చిరుజల్లులో ఆరుద్ర సినీగీతాలు యొక్క ఐదవ సంపుటం. దీనిలో ఆరుద్ర 1977 నుండి 1998 మధ్య కాలంలో రాసిన సినిమా పాటల వివరాలు పొందుపరిచారు.

పాటల జాబితా

  1. జరుగుతున్న కథ : తేనెకంటే తీయనైన
  2. తొలిరేయి గడిచింది : ఇదో రకం - అదో రకం
  3. స్నేహం : ఎగరేసిన గాలిపటాలు; నవ్వు వచ్చిందంటే; పోనీరా పోనీరా. పువ్వు పువ్వు, సరె సరె ఓరన్నా
  4. తూర్పు వెళ్ళే రైలు : వేగుచుక్క పొడిచింది; చుట్టూ చెంగావి; ఏమిటిది ఏమిటిది; వస్తాడే నా రాజు; కన్నె మా చిన్నారి
  5. ప్రేమలేఖలు : ఇది తీయని; విన్నానులే పొంచి
  6. జీవనతీరాలు : జీవన తీరాలు; నడిరేయి అవుతున్నా
  7. ప్రేమించి పెళ్ళిచేసుకో : పిటపిటలాడే వయసు
  8. మనుషులు చేసిన దొంగలు : మనసెందుకో; ఆనందం అబ్బాయిదైతే
  9. దొంగలకు దొంగ : కసికసిగా చూడకురా; ఓ ఎవరేమన్నను; ఎవరేమన్నా
  10. అమరదీపం : అంతలేసి అందాలు
  11. ఈతరం మనిషి : నవనవలాడే; రావయ్యా ఓ

పుస్తకాల పట్టిక

పుస్తకం ముఖ చిత్రం ఇతర వివరాలు


ఆరుద్ర సినీ గీతాల వరుస సంపుటిలో ఇది మొదటి భాగం.

పుస్తకం ముఖ చిత్రం ఇతర వివరాలు
  • పేరు :ఆరుద్ర సినీ గీతాలు-3 (నవ్వుల నదిలో పువ్వుల పడవ)
  • సంకలనం: కె.రామలక్ష్మి
  • భాష :తెలుగు
  • ప్రచురణ :2002 వ సంవత్సరం
  • పుటలు : 219


ఆరుద్ర సినీ గీతాలు నవ్వుల నదిలో పువ్వుల పడవ(ఉప శీర్షికతో) వరుస సంపుటిలో ఇది మూడవ భాగం.
1965 నుంచి 1970 దాక ఆరుద్ర వ్రాసిన పాటలు ఇందులో ఉన్నాయి. కొండ గాలి తిరిగింది గుండె వూసులాడింది(ఉయ్యాల-జంపాల), పిల్లలూ దేవుడూ చల్లని వారే (లేతమనసులు) ఎవరూ లేని చోట ఇదిగో చిన్న మాట (మంచి కుటుంబం) చింత చెట్టు చిగురు చూడు చిన్న దాని పొగరు చూడు(అదృస్ఠ వంతులు) గట్టు మీద గువ్వ పిట్ట కూసింది(బుద్ధిమంతుడు) లాంటి మధుర గీతాలు ఇందులో వున్నాయి.

పుస్తకం ముఖ చిత్రం ఇతర వివరాలు
  • పేరు :ఆరుద్ర సినీ గీతాలు-4 (సెలయేటి గల గలా చిరుగాలి కిల కిలా)
  • సంకలనం: కె.రామలక్ష్మి
  • భాష :తెలుగు
  • ప్రచురణ :2003 వ సంవత్సరం
  • పుటలు : 230


ఆరుద్ర సినీ గీతాలసెలయేటి గల గలా చిరుగాలి కిల కిలా(ఉప శీర్షికతో)వరుస సంపుటిలో ఇది నాల్గవ భాగం.

పుస్తకం ముఖ చిత్రం ఇతర వివరాలు


ఆరుద్ర సినీ గీతాల వరుస సంపుటిలో ఇది "ఐదవ" భాగం