Coordinates: 19°06′00″N 77°58′00″E / 19.1000°N 77.9667°E / 19.1000; 77.9667

బైంసా పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
'''భైంసా''' ([[ఆంగ్లం]]: '''Bhainsa'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు|అదిలాబాదు]] జిల్లాకు చెందిన ఒక మండలము. ఇక్కడ [[ప్రత్తి]] మిల్లులు అధికంగా ఉన్నవి. ఇక్కడి వ్యవసాయ మార్కెట్ చుట్టు ప్రక్కల ఉన్న మండలాల్లోకెల్లా పెద్దది. ఇక్కడికి రైతులు తమ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి ప్రక్కన ఉన్న మండలాల నుండే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా వస్తుంటారు.
'''భైంసా''' ([[ఆంగ్లం]]: '''Bhainsa'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు|అదిలాబాదు]] జిల్లాకు చెందిన ఒక మండలము. ఇక్కడ [[ప్రత్తి]] మిల్లులు అధికంగా ఉన్నవి. ఇక్కడి వ్యవసాయ మార్కెట్ చుట్టు ప్రక్కల ఉన్న మండలాల్లోకెల్లా పెద్దది. ఇక్కడికి రైతులు తమ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి ప్రక్కన ఉన్న మండలాల నుండే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా వస్తుంటారు.


==వ్యవసాయం, పంటలు==
==గ్రామ స్వరూపం, జనాభా==
భైంసా మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16042 హెక్టార్లు మరియు రబీలో 2293 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 333</ref>

==వ్యవసాయం, నీటి వనరు


==ఇతర సౌకర్యాలు==
==ఇతర సౌకర్యాలు==

19:07, 5 జనవరి 2012 నాటి కూర్పు

  ?భైంసా మండలం
అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్
అదిలాబాదు జిల్లా పటంలో భైంసా మండల స్థానం
అదిలాబాదు జిల్లా పటంలో భైంసా మండల స్థానం
అదిలాబాదు జిల్లా పటంలో భైంసా మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 19°06′00″N 77°58′00″E / 19.1000°N 77.9667°E / 19.1000; 77.9667
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 2.1 కి.మీ² (1 sq mi)
ముఖ్య పట్టణం భైంసా
జిల్లా (లు) అదిలాబాదు జిల్లా
గ్రామాలు 33
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
75,768 (2001 నాటికి)
• 36,080/కి.మీ² (93,447/చ.మై)
• 38233
• 37535
• 54.78
• 68.25
• 41.20


భైంసా (ఆంగ్లం: Bhainsa), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. ఇక్కడ ప్రత్తి మిల్లులు అధికంగా ఉన్నవి. ఇక్కడి వ్యవసాయ మార్కెట్ చుట్టు ప్రక్కల ఉన్న మండలాల్లోకెల్లా పెద్దది. ఇక్కడికి రైతులు తమ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి ప్రక్కన ఉన్న మండలాల నుండే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా వస్తుంటారు.

వ్యవసాయం, పంటలు

భైంసా మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16042 హెక్టార్లు మరియు రబీలో 2293 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[1]

ఇతర సౌకర్యాలు

వార్తలలో

అక్టోబరు 2008లో భైంసాలోను, చుట్టు ప్రక్కల గ్రామాలలోను తీవ్రమైన మత ఘర్షణలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి మత కలహాలు లేని ఈ పట్టణంలో అల్లర్లు, హత్యలు, దారుణమైన సజీవ దహనాలు జరిగి భైంసా పట్టణం ప్రముఖంగా వార్తలలోకి వచ్చింది. చాలా రోజులు కర్ఫ్యూ విధించారు. మత కలహాల నీడనుండి ఈ మండలం కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. అన్ని పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ఏవేవో ప్రకటనలు చేశారు.



మండలంలోని గ్రామాలు

మండలంలోని పట్టణాలు

ఇవి కూడా చూడండి

  • "తుల్జాబాయి" గురించిన ప్రత్యేక వ్యాసం ఉండాలా లేదా అన్న విషయం పై తెవికీలో జరిగిన చర్చ కొరకు చర్చ:తుల్జాబాయి చూడండి.


మూలాలు

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 333

బయటి లింకులు