మొదటి పేజీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Added tatar wikipedia link as per request on talk page
చి ముసాయిదా ప్రకారం మార్పులు
పంక్తి 33: పంక్తి 33:
|}
|}


<!-- CONTENT -->
<!-- TABLE -->
<!-- TABLE -->
{| style="margin:0;width:100%;" cellspacing="0"
{| style="margin:0;width:100%;" cellspacing="0"
పంక్తి 39: పంక్తి 38:
<!-- LEFT COLUMN -->
<!-- LEFT COLUMN -->
|class="MainPageBG" style="padding-right:8px;width: 50%; vertical-align:top;"|
|class="MainPageBG" style="padding-right:8px;width: 50%; vertical-align:top;"|
<!-- BOX -->
{{మొదటి పేజీలో పెట్టె|పెట్టెరంగు=#ecf3ff|గీతరంగు=#9cf|శీర్షిక=ఈ వారపు వ్యాసము|విషయం={{ఈ వారపు వ్యాసం}}}}
<!-- END of BOX -->


<!-- BOX -->
<!-- BOX -->
<!-- స్వాగతం దాచు
{{మొదటి పేజీలో పెట్టె|పెట్టెరంగు=#f0fff0|గీతరంగు=#9fee9f|శీర్షిక=స్వాగతం|విషయం={{వికీపీడియా:మొదటి పేజీ సుస్వాగతం}}}}
{{మొదటి పేజీలో పెట్టె|పెట్టెరంగు=#f0fff0|గీతరంగు=#9fee9f|శీర్షిక=స్వాగతం|విషయం={{వికీపీడియా:మొదటి పేజీ సుస్వాగతం}}}}
-->
<!-- END OF BOX -->
<!-- END OF BOX -->
<!-- BOX -->
<!-- BOX -->
{{మొదటి పేజీలో పెట్టె|గీతరంగు=#faa|పెట్టెరంగు=#fee|శీర్షిక=ఈ వారపు బొమ్మ|విషయం={{ఈ వారపు బొమ్మ}}}}
{{మొదటి పేజీలో పెట్టె|పెట్టెరంగు=#f9f9f9|గీతరంగు=#ccc|శీర్షిక=మార్గదర్శిని|విషయం={{మార్గదర్శిని/నమూనా2}}}}
<!-- END OF BOX -->
<!-- BOX -->
{{మొదటి పేజీలో పెట్టె|పెట్టెరంగు=#f9f9f9|గీతరంగు=#ccc|శీర్షిక=మార్గదర్శిని|విషయం={{మార్గదర్శిని}}}}
<!-- END of BOX -->
<!-- END of BOX -->




<!-- RIGHT COLUMN -->
<!-- RIGHT COLUMN -->
|class="MainPageBG" style="width: 50%; vertical-align:top;"|
|class="MainPageBG" style="width: 50%; vertical-align:top;"|
<!-- BOX -->
<!-- BOX -->
{{మొదటి పేజీలో పెట్టె|పెట్టెరంగు=#ecf3ff|గీతరంగు=#9cf|శీర్షిక=ఈ వారపు వ్యాసము|విషయం={{ వారపు వ్యాసం}}}}
{{మొదటి పేజీలో పెట్టె|పెట్టెరంగు=#fffcec|గీతరంగు=#fd8|శీర్షిక=చరిత్రలో రోజు|విషయం={{చరిత్రలో రోజు1}}}}
<!-- END of BOX -->
<!-- END of BOX -->
<!-- BOX -->

{{మొదటి పేజీలో పెట్టె|గీతరంగు=#faa|పెట్టెరంగు=#fee|శీర్షిక=ఈ వారపు బొమ్మ|విషయం={{ఈ వారపు బొమ్మ}}}}
<!-- END OF BOX -->
<!-- BOX -->
<!-- BOX -->
{{మొదటి పేజీలో పెట్టె|పెట్టెరంగు=#fff0ff|గీతరంగు=#dbd|శీర్షిక=మీకు తెలుసా?|విషయం={{మీకు తెలుసా?1}}}}
{{మొదటి పేజీలో పెట్టె|పెట్టెరంగు=#fff0ff|గీతరంగు=#dbd|శీర్షిక=మీకు తెలుసా?|విషయం={{మీకు తెలుసా?1}}}}
<!-- END of BOX -->
<!-- END of BOX -->

<!-- BOX -->
{{మొదటి పేజీలో పెట్టె|పెట్టెరంగు=#fffcec|గీతరంగు=#fd8|శీర్షిక=చరిత్రలో ఈ రోజు|విషయం={{చరిత్రలో ఈ రోజు1}}}}
<!-- END of BOX -->
|}<!-- END of TABLE -->{{మొదటి పేజీ పాదము}}
|}<!-- END of TABLE -->{{మొదటి పేజీ పాదము}}

__NOTOC__
__NOTOC__
__NOEDITSECTION__
__NOEDITSECTION__

03:54, 15 జనవరి 2012 నాటి కూర్పు

వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 94,435 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసము
చాళుక్యులు

చాళుక్యులు సా.శ. 6 - 12 శతాబ్దాల మధ్య దక్షిణ భారతదేశంలో చాలా భాగం, మధ్య భారతదేశంలో కొంతవరకు పరిపాలించిన రాజవంశం. ఈ కాలంలో వీరు ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన మూడు ప్రత్యేక వంశాలుగా పరిపాలన చేశారు. చాళుక్యులలో అన్నింటికన్నా ప్రాచీనమైన వారు సా.శ 6 వ శతాబ్దం మధ్య, వాతాపి (ప్రస్తుతం బాదామి) కేంద్రంగా పరిపాలించిన బాదామి చాళుక్యులు. వీరు ప్రస్తుతం కర్ణాటకలోని సిర్సి సమీపంలో ఉన్న బనవాసి కేంద్రంగా పరిపాలించిన కదంబ రాజ్యం క్షీణించినప్పుడు తమ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. రెండవ పులకేశి పాలనలో వేగంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. రెండవ పులకేశి మరణించిన తర్వాత తూర్పు దక్కను ప్రాంతాన్ని పరిపాలించే తూర్పు చాళుక్యులు స్వతంత్య్ర రాజ్యంగా ఏర్పడ్డారు. వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వేంగి ప్రాంతం కేంద్రంగా 11వ శతాబ్దం దాకా పరిపాలించారు. పశ్చిమ దక్కను ప్రాంతంలో 8వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటుల ప్రాబల్యంతో బాదామి చాళుక్యుల ప్రాభవం మసక బారింది. అయితే వారి వారసులైన పశ్చిమ చాళుక్యులు 10వ శతాబ్దం చివరి నాటికి మళ్ళీ బలం పుంజుకున్నారు. వీరు కళ్యాణి (ప్రస్తుతం కర్ణాటకలోని బసవకల్యాణ్) ప్రాంతం నుంచి సుమారు 12 వ శతాబ్దం దాకా పరిపాలించారు.
(ఇంకా…)

మార్గదర్శిని
వర్గం:ఆంధ్రప్రదేశ్
భారత దేశము, ప్రపంచము
విజ్ఞానము, సాంకేతికం
భాష, సమాజం
క‌ళలు, ఆటలు


చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 23:
ఈ వారపు బొమ్మ
కేరళ రాష్ట్రం వాగమాన్‌ సమీపంలో ఉన్న పైన్ ఫారెస్ట్‌లోని పైన్ వృక్షాలు(బొమ్మను గురించి ఐదు పదాలలోపు వర్ణన)

కేరళ రాష్ట్రం వాగమాన్‌ సమీపంలో ఉన్న పైన్ ఫారెస్ట్‌లో ఆకాశాన్ని చుంబిస్తున్న పొడవైన పైన్ వృక్షాలు

ఫోటో సౌజన్యం: స్వరలాసిక
మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... అనితా గుహ ఎక్కువగా పౌరాణిక పాత్రలు పోషించిన భారతీయ నటి అనీ!
  • ... గిరిజన కళలను ప్రోత్సహించడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంస్థ ఆదివాసీ లోక్ కళా అకాడమీ అనీ!
  • ... పత్తి, పాలియెస్టర్ తో కలిపి తయారు చేసిన వస్త్రాలు గట్టిగా, ముడతలు పడకుండా ఉంటాయనీ!
  • ... క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ను మలేరియా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారనీ!
  • ... బ్రెడ్, సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తుందనీ!
సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.